పాన్ ఇండియా మూవీ గా “వాలి ” రీమేక్

Ajith's Vaali Remake To Be A Pan India Film

ఎస్ జె సూర్య దర్శకత్వంలో అజిత్ కుమార్ , సిమ్రాన్ , జ్యోతిక ముఖ్యపాత్రలలో సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “వాలి ” తమిళ మూవీ 1999 ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయం చేసిన అజిత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “వాలి ” మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. 22 సంవత్సరాల తరువాత “వాలి ” మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వాలి ” మూవీ రీమేక్ రైట్స్‌ని ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ సొంతం చేసుకున్నారు. క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో మిన‌హా, అన్ని భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌బోతున్నారని సమాచారం.నిజానికి 2020లోనే బోనీక‌పూర్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. అయితే కోర్ట్ కేసు వల్ల జాప్యం జరిగింది. బోనీ కపూర్ కి అనుకూలంగా తీర్పురావడంతో త్వ‌ర‌లోనే ఈ ఒక్కో భాష‌కూ ఒక్కో ద‌ర్శ‌కుడినీ, ఒక్కో హీరోనీ ఎంపిక చేసి, వాళ్ల పేర్లు ప్ర‌క‌టించ‌నున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 6 =