సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినీ జర్నీ

Noted Telugu Lyricist Sirivennela Seetharama Sastry Movie Journey,Noted Telugu Lyricist Sirivennela Seetharama Sastry Passes Away,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Sirivennela Seetharama Sastry,Sirivennela Seetharama Sastry Latest News,Sirivennela Seetharama Sastry Is No More,Sirivennela Seetharama Sastry Passed Away,Sirivennela Seetharama Sastry Rest In Peace,RIP Sirivennela Seetharama Sastry,Sirivennela Seetharama Sastry Demise,Sirivennela Seetharama Sastry News,Sirivennela Seetharama Sastry Latest Updates,Sirivennela Seetharama Sastry Movie Journey,Sirivennela Seetharama Sastry Film Journey,Sirivennela Seetharama Sastry Cine Journey,Sirivennela Seetharama Sastry Cine Journey,Legendary Lyricist Sirivennela Seetharama Sastry Movie Journey,Sirivennela Seetharama Sastry Songs,Sirivennela Sitarama Sastry All Time Hit Songs,Sirivennela Sitarama Sastry Hit Songs,Sirivennela Sitarama Sastry Songs,#RIPSirivennelaSeetharamaSastry,#SirivennelaSeetharamaSastry

ప్రముఖ దర్శకుడు కె విశ్వనాధ్ దర్శకత్వం లో తెరకెక్కిన “సిరివెన్నెల”(1986 ) మూవీ లో విధాత తలపున సాంగ్ తో చెంబోలు సీతారామశాస్త్రి లిరిసిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. మొదటి సినిమా తోనే బెస్ట్ లిరిసిస్ట్ గా నంది అవార్డ్ అందుకున్నారు. మొదటి సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. పలు సూపర్ హిట్ మూవీస్ లో మానవతా విలువలతో కూడిన అర్ధవంతమైన సాంగ్స్ తో ప్రేక్షకులను సిరివెన్నెల ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్నపూర్ణ స్టూడియోస్ , సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన పలు మూవీస్ కు సిరివెన్నెల అద్భుతమైన సాంగ్స్ అందించారు. ప్రముఖ దర్శకులు కె విశ్వనాధ్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ , కృష్ణవంశీ , రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన పలుచిత్రాలకు సిరివెన్నెల లిరిసిస్ట్ గా పనిచేశారు. సుమారు 3000 సాంగ్స్ కు లిరిక్స్ అందించిన సిరివెన్నెల బెస్ట్ లిరిసిస్ట్ గా 11 నంది అవార్డ్స్ తో పాటు 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. సిరివెన్నెలను కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తెలుగు సినిమా రంగానికి విలువలతో కూడిన ఆణిముత్యాలవంటి సాంగ్స్ అందించిన “సిరివెన్నెల” సీతారామశాస్త్రి మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన తో తమకు గల అనుబంధాన్ని తలచుకుంటూ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =