“రాధేశ్యామ్ ” మూవీ ఫస్ట్ డే షూటింగ్ లో భాగ్యశ్రీ

Bhagyashree’s First Day On Radhe Shyam Movie Sets,Bhagya Shree's Dramatic Pic From Radhe Shyam Movie Sets,Bhagya Shree's Dramatic Pic From Radhe Shyam Sets,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Bhagyashree,Actress Bhagyashree,Bhagyashree On Twitter,Bhagyashree Latest News,Bhagyashree Latest Film Updates,Bhagyashree Movie Updates,Bhagyashree Movie News,Bhagyashree About Prabhas,Prabhas,Rebel Star Prabhas,Prabhas Latest News,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Movie Updates,Bhagyashree To Radhe Shyam Co-star Prabhas,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie News,Radhe Shyam Movie Shooting,Prabhas Radhe Shyam,Radha Krishna Kumar,Pooja Hegde,Bhagyashree Radhe Shyam,Bhagyashree Radhe Shyam Movie,Bhagyashree’s Dramatic Glimpse From Radhe Shyam,Bhagyashree's Dramatic Pic From The Sets Of Radhe Shyam,Bhagyashree's Dramatic Glimpse From Radhe Shyam,Bhagyashree's Dramatic Glimpse From Radhe Shyam Movie,Bhagyashree's Dramatic Glimpse,Bhagyashree First Day On Radhe Shyam Movie Sets,Bhagyashree First Day On Radhe Shyam Sets,Bhagyashree First Day Pic From Radhe Shyam Sets,Radhe Shyam Update,Radhe Shyam Updates,Radhe Shyam Movie Latest Update,Radhe Shyam Latest Update,Radhe Shyam Movie Teaser,Radhe Shyam Teaser,Vikramaditya,Radhe Shyam Vikramaditya Teaser,#RadheShyam,#RadheShyamOnJan14th,#Bhagyashree

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23 )సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. “రాధేశ్యామ్ ” మూవీ లో బాలీవుడ్ నటి  భాగ్యశ్రీ ఒక కీలక పాత్ర ;లో నటించారు. ఆ మూవీ లో తన లుక్ రివీల్ చేస్తూ భాగ్యశ్రీ , ప్రపంచమే ఒక నాటక రంగం , అందులో మనమంతా పాత్రధారులం , ఎవరి పాత్రను వాళ్లు పోషించాలి, దిస్  ఈజ్ మై ఫస్ట్ డే ఆఫ్ రాధేశ్యామ్ , ఈ అద్భుతమైన షాట్ కు సినిమాటోగ్రాఫర్ మనోజ్ కు థ్యాంక్స్ అంటూ ట్వీట్‌ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − three =