“#RC15” మూవీ లో అన్నీ స్పెషలే

Ram Charan RC15 Movie Everything Is Special,RC15 Latest News Update,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ram Charan,Director Shankar,Shankar,RC15,RC15 Movie,RC15 Telugu Movie,RC15 Update,RC15 Movie Update,Dil Raju,RC15 Movie Latest News,RC15 Movie Latest Shooting Update,Thaman,S Thaman,RC15 New Update,RC15 Latest Updates,RC15 Movie Updates,Ram Charan Shankar Movie,RC15 Movie Shooting Latest Updates,RC15 Updates,Ram Charan RC15 Movie Latest Shooting Update,Ram Charan RC15 Movie Shooting Update,Ram Charan RC15 Shooting Update,RC15 Movie Shooting,RC15 Movie Latest Update,RC15 Latest Shooting Update,RC15 Shooting Update,RC15 Movie Shooting Update,RC15 Latest Update,Ram Charan RC15 Movie Update,Shankar Movies,Shankar New Movie,Ram Charan New Movie,Ram Charan New Movie Update,RC15 Shooting,RC15 Songs,Ram Charan Upcoming Movie,Kiara Advani,RC15 Shooting Latest Update,RC15 Movie Shooting Latest Update,Kiara Advani Movies,Ram Charan And Director Shankar RC15 Movie Shooting,RC15 Shooting Updates,Kiara Advani New Movie,Ram Charan And Kiara Advani Movie,Ram Charan And Kiara Advani RC15,Ram Charan And Director Shankar Movie,Ram Charan And Shankar Movie Update,Ram Charan And Shankar RC15 Movie,RC15 Movie Everything Is Special,Ram Charan 15,Ram Charan 15 Movie,Ram Charan 15 Everything Is Special,Ram Charan 15 Movie Updates,#RC15

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పూణే లో జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై భారీ బడ్జెట్ తో ఒక సాంగ్ ను తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#RC15” మూవీలో అభిమానులకు అన్నీ స్పెషలే. “#RC15” మూవీ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో మేకర్స్ ప్లాన్ చేశారు. ఒక ల్యావిష్ సెట్లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసే సూపర్బ్ సాంగ్ తీయడానికే పది రోజులు పడుతుందనీ , ఈ పాట కోసం ఎనభై మంది గ్రూప్ డ్యాన్సర్స్ ను సెలెక్ట్ చేశారనీ , ఆ డ్యాన్సర్స్ రష్యా ఉక్రెయిన్ బ్రెజిల్ తదితర దేశాల నుంచి వచ్చారనీ సమాచారం. ఈ మూవీ లోని మిగతా సాంగ్స్ విదేశాలలో దర్శకుడు చిత్రీకరించనున్నారనీ , భారీ బడ్జెట్ తో ట్రైన్ బ్యాక్ డ్రాప్ లో ఒక మెగా యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కించడానికి ప్లాన్ చేశారనీ సమాచారం. #RC15” మూవీ విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.