డిసెంబర్ లో “ప్రాజెక్ట్ K ” మూవీ సెట్స్ లో ప్రభాస్

Prabhas To Join the Sets Of Project K Movie In December,Radhe Shyam,Radhe Shyam Movie,Project K,Prabhas Project K Update,Prabhas Project K,Prabhas Project K Movie,Project K Movie,Project K,Prabhas,Nag Ashwin,Deepika Padukone,Amitabh Bachchan,Vyjayanthi Movies,Prabhas And Nag Ashwin Movie Latest Update,Nag Ashwin,Prabhas 21,Prabhas 21 Movie,Prabhas Latest Movie,Latest Telugu Movies 2021,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie Update,Prabhas And Nag Ashwin,Nag Ashwin Movies,Nag Ashwin New Movie,Prabhas And Nag Ashwin Movie,Amitabh Bachchan Movies,Telugu Filmnagar,Prabhas Nag Ashwin Movie Update,Nag Ashwin New Project,Prabhas And Nag Ashwin Project K,Project K,Prabhas And Nag Ashwin Movie Shooting,Prabhas Project K Shooting,Prabhas Project K Movie Shooting,Prabhas Latest News,Project K Updates,Project K Movie Updates,Prabhas New Movie Update,Prabhas Movie News,Prabhas Next Movie,Prabhas Project K Movie Shooting Update,Project K Movie Shooting Update,Prabhas Project K Movie Latest Shooting Update,Project K Movie Latest Shooting Update,Prabhas Project K Movie Latest Update,Prabhas To Join Project K Movie Sets In December,Prabhas Project K Movie Shooting In December,Prabhas To Join Project K Set From December,Prabhas Latest Projects,Latest Telugu Movie Updates 2021,Project K Movie In December,Prabhas All Set For Project K,Prabhas To Enter Project K Sets From December,#ProjectK,#Prabhas

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొన్నారు. “ఆదిపురుష్ ” మూవీ షూటింగ్ ను ప్రభాస్ కంప్లీట్ చేశారు. ప్రభాస్ ప్రస్తుతం “సలార్”మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రభాస్ హీరోగా రూపొందిన “రాధేశ్యామ్” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 50 వ మూవీ గ తెరకెక్కుతున్న “ప్రాజెక్ట్ K ” మూవీ సెట్స్ లో హీరోప్రభాస్ డిసెంబర్ నెలలో జాయిన్ కానున్నారనీ , భారీగాడేట్స్ ఇచ్చారనీ సమాచారం. ఈ మూవీ కి సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 13 =