మీ ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలు

Supreme Hero Sai Dharam Tej Audio Message To Fans And Media,Sai Dharam Tej Audio Message To Fans And Media,Hero Sai Dharam Tej Audio Message To His Fans,Sai Dharam Tej Audio Message To Fans,Sai Dharam Tej Audio Message,Hero Sai Dharam Tej Audio Message,Sai Dharam Tej Message,Sai Dharam Tej Audio Note,Sai Dharam Tej Audio Note To Fans,Sai Dharam Tej’s Republic Gets OTT Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,New Telugu Movie,New Telugu Movie 2021,Republic OTT Release Date,Republic Movie OTT Release Date,Sai Dharam Tej Republic OTT Release Date,Republic OTT Release Date Update,Republic,Republic Movie,Republic Telugu Movie,Republic Movie Release Date,Republic Songs,Republic Movie Songs,Republic Teaser,Republic Trailer,Republic Movie Trailer,Republic Telugu Full Movie,Republic Full Movie,Republic Full Movie Online,Republic Movie Updates,Republic Updates,Sai Dharam Tej Republic,Sai Dharam Tej Republic Movie,Sai Dharam Tej,Hero Sai Dharam Tej,Sai Dharam Tej Movies,Sai Dharam Tej New Movie,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej New Post,Sai Dharam Tej Message To Fans,Supreme Hero Sai Dharam Tej Voice Message,Sai Dharam Tej Voice Message,Sai Dharam Tej Audio Message To Fans About Republic Movie,Sai Dharam Tej Emotional Message,Republic Premieres 26th November,Republic On November 26th,Republic From Nov 26th On ZEE5,Republic On Nov 26th On ZEE5,ZEE5,ZEE5 Movies,ZEE5 Latest Movie,Deva Katta,#RepublicOnZEE5,#Republic

మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే కదా. దాదాపు 40 రోజుల‌కు పైగా అపోలో ఆస్ప‌త్రిలో ఉండి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ప్ర‌స్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇటీవలే తాజాగా మెగా హీరోలందరితో కలిసి దీపావళి పండుగ రోజు సాయి తేజ్ ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇక తాజాగా సాయి తేజ్ తన ట్విట్టర్ ద్వారా వాయిస్ మెసేజ్ ఇచ్చి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ వాయిస్ మెసేజ్ లో ”హాయ్! నేను మీ సాయి ధరమ్ తేజ్. రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిశాక నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలు, నా కోసం మీరు చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతలు. ‘రిపబ్లిక్’ సినిమా మీతో కలిసి చూడటం కుదరలేదు. ‘జీ 5’ ఓటీటీలో నవంబర్ 26న ఈ సినిమా విడుదలవుతోంది. సినిమా చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. జై హింద్’’ అని ఆయన అన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here