‘మంచి రోజులు వచ్చాయి’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Santosh Shobhan Starrer Manchi Rojulochaie Movie OTT Release Date Announced,Manchi Rojulochaie Movie Theatrical Trailer,Manchi Rojulochaie Movie Official Trailer,Telugu Filmnagar,New Telugu Movie 2021,Latest Telugu Movies 2021,Manchi Rojulochaie,Manchi Rojulochaie Movie,Manchi Rojulochaie Telugu Movie,Manchi Rojulochaie Updates,Manchi Rojulochaie Movie Updates,Santosh Shoban,Santosh Shoban Movies,Santosh Shoban New Movie,Santosh Shoban Manchi Rojulochaie,Santosh Shoban Manchi Rojulochaie Movie,Mehreen Pirzada,Mehreen Pirzada Movies,Mehreen Pirzada New Movie,Director Maruthi,Maruthi,Maruthi Movies,Maruthi New Movie,Manchi Rojulochaie Movie Trailer,Manchi Rojulochaie Trailer,Santosh Shoban New Movie Update,Anup Rubens,Whackedout Media,Manchi Rojulochaie Teaser,Manchi Rojulochaie Movie Latest Update,Manchi Rojulochaie Movie OTT Release Date,Manchi Rojulochaie OTT Release Date,Manchi Rojulochaie Movie Release Date,Manchi Rojulochaie Release Date,Manchi Rojulochaie OTT Release,Manchi Rojulochaie Movie Songs,Manchi Rojulochaie OTT Release Date Announcement,Manchi Rojulochaie OTT Release Update,Manchi Rojulochaie Premieres On December 3,Manchi Rojulochaie From December 3rd On Aha,MRV On AHA,Manchi Rojulochaie On AHA,Aha,Aha Movies,Aha Latest Movie,Manchi Rojulochaie On Dec 3rd On Aha,Manchi Rojulochaie Telugu Full Movie,Manchi Rojulochaie Full Movie,Manchi Rojulochaie Full Movie Online,#ManchiRojulochaie,#MRVOnAHA

కరోనా వల్ల అందరూ ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక కరోనా నేపథ్యంలో ఎన్నో సినిమాలు కూాడా తీశారు పలువురు దర్శకులు. అలా తీసిన సినిమాల్లో మంచి రోజులు వచ్చాయి సినిమా కూడా ఒకటి. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన సినిమా మంచి రోజులు వచ్చాయి. నవంబర్ 4న దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. తనదైన కామెడీతో మరోసారి అందరినీ నవ్వించాడు మారుతి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఓటీటీ రిలీజ్ కు కూడా సిద్దమైంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. అందులో భాగంగా డిసెంబర్ 3 వ తేదీన ఆహా లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా.. ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ బ్యానర్స్ పై నిర్మించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈసినిమాకు..సినిమాటోగ్రాఫర్ గా సాయిశ్రీరామ్‌ పనిచేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here