మూవీ టికెట్ ధరలపై సి ఎం జగన్ కు చిరు విజ్ఞప్తి

Megastar Chiranjeevi Appeals To CM YS Jagan Over Movie Ticket Pricing,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Movie Ticket Pricing,AP,AP News,AP Movie Ticket Rates,AP Ticket Rates,Andhra Pradesh Theaters,Extra Shows,Benefit Shows, Ticket Prices,AP Latest News,Movie Ticket Prices In AP,Chiranjeevi Request AP Govt On Ticket Rates,Chiranjeevi,CM Jagan,Cinema Tickets,AP CM YS Jagan,CM YS Jagan,CM YS Jagan Latest News,YS Jagan,Jagan,AP Government,Film Industry,Ticket Prices In Andra Pradesh,Andhra Pradesh Theaters,Andhra Pradesh,Chiranjeevi Appeals To AP CM To Hike Movie Ticket Prices,Chiranjeevi Appeals To AP CM,Chiranjeevi Request To AP CM,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest News,Chiranjeevi News,Chiranjeevi To CM Jagan,Chiranjeevi Latest Update,Chiranjeevi New Post,Chiranjeevi Appeals To AP CM Over Cinema Ticket Pricing,Chiranjeevi Appeals To AP CM To Hike Film Ticket Costs,Ticket Price Hike,Chiranjeevi Appeal Tweet,Chiranjeevi On Movie Ticket Pricing,Chiranjeevi Appeals To CM Jagan Over Movie Tickets,Chiranjeevi Request To CM YS Jagan Interms Of Ticket Prices,Chiranjeevi Request To CM YS Jagan,AP Movie Tickets,Chiranjeevi Tweets On AP Cinema Tickets Price,AP Cinema Tickets Price,AP Cinema Tickets,#Chiranjeevi,#MegastarChiranjeevi

సినిమాటోగ్రఫీ రెగ్యులరైజేషన్ ఎమెండ్ మెంట్ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏపీ సినిమా హాళ్లలో ఇకపై ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కేవలం నాలుగు షో లే నిర్వహించాల్సి ఉంటుందనీ , చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలూ రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలనీ , అదనపు షోలకు అవకాశం లేదనీ , అన్ని సినిమాల టికెట్స్ రేట్లు ఒకేలా ఉండాలనీ , బ్లాక్ టికెట్స్ కు చెక్ పెట్టేలా సినిమా టికెట్ల విక్రయాలన్నీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా జరగనున్నాయనీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రాన్పరెన్సీ కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం అనీ , అదే సమయంలో థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బ్రతుకుతెరువు కోసం.. కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లు నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందనీ , .దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులను ప్రభుత్వం తీసుకుంటున్నట్లు టికెట్‌ ధరల విషయంలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం అనీ , దయచేసి ఈ విషయంపై పునరాలోచన చేయండనీ , ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందనీ చిరంజీవి ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + fourteen =