“F 3” మూవీ క్లైమాక్స్ లో పాన్ ఇండియా సర్ ప్రైజ్

Venkatesh Starrer F3 Movie Has Pan India Surprise In Climax,Telugu Filmnagar,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Varun Tej,F3,F3 Movie,F3 Film,F3 Telugu Movie,F3 Movie Telugu,F3 Movie Update,F3 Movie Latest News,Anil Ravipudi,Tamannaah,Mehreen Pirzada,Anil Ravipudi New Movie,Anil Ravipudi F3,Varun Tej Movies,Varun Tej New Movie,F3 Latest Updates,F3 Film Update,F3 Movie Latest Updates,F3 Update,F3 Movie Latest Update,F2 Sequel,F2 Part 2,F3 Fun and Frustration,F3 Fun Dose,F3 Movie Updates,Venkatesh Daggubati,New Telugu Movie 2021,Drushyam 2,Drushyam 2 Teaser,Latest Telugu Movie,New Telugu Movie,Venkatesh New Movie,F3 Release Date,New Telugu Movies,Drushyam 2 Movie,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,F3 Movie Release Date,Drushyam 2 Movie Update,Ventakesh Drushyam 2 Teaser,Victory Venkatesh,Anil Ravipudi Interview,Anil Ravipudi Latest Interview,Anil Ravipudi About F3,Anil Ravipudi About F3 Movie,Anil Ravipudi About F3 Movie Climax,Venkatesh On F3 Movie Climax,F3 Movie Team Interview,F3 Movie Interview,Varun Tej New Movie Update,F3 Movie Climax Update,Venkatesh New Movie Update,Venkatesh Latest Movie Update,F3 Movie Has Pan India Surprise In Climax,Venkatesh F3 Has Pan India Surprise In Climax,F3 Movie Shooting Update,F3 Movie Latest Shooting Update,Venkatesh F3 Movie Latest Shooting Update,F3 Movie Shooting Latest Update,#AnilRavipudi,#F3,#F3Movie

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే కాంబినేషన్ లో “F 3” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , దసరా స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శివరాత్రి(ఫిబ్రవరి 25 వ తేదీ ) పర్వదినం సందర్భంగా “F 3” మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. “F 3″ మూవీ షూటింగ్ 80% పూర్తి అయిందనీ , టాకీ పార్ట్ కొంత,పాటలు బాలెన్స్ ఉన్నాయనీ , డిసెంబర్ కు మొత్తం టాకీ పూర్తవుతుందనీ , పాన్ ఇండియా సర్ ప్రైజ్ క్లైమాక్స్ లో ఉందనీ ,”F2” కథ భార్యా,భర్తల మధ్య జరుగుతుందనీ , అయితే “F 3” మూవీ కథ డబ్బు చుట్టూ తిరుగుతుందనీ , “సరిలేరు నీకెవ్వరు” వంటి సీరియస్ సబ్జెక్ట్ తరువాత తాను తెరకెక్కిస్తున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ఇదనీ , అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 6 =