“అఖండ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

Akhanda Movie Pre Release Event Date Confirmed,Akhanda Latest Update,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Akhanda Update,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,Boyapati Srinu,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Balakrishna Movies,Balakrishna New Movie Update,Balakrishna Latest Moive Update,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Pragya Jaiswal,Akhanda New Update,Akhanda Movie Updates,Balakrishna New Movie Update,Akhanda Movie Latest Update,Akhanda Teaser,Akhanda Movie Teaser,Akhanda Movie Latest News,Balakrishna Akhanda Movie,BB3 Title Roar,Akhanda Songs,Akhanda Movie Songs,Latest Telugu Movie Updates 2021,Akhanda Movie Update,Akhanda Movie Latest Update,Akhanda Latest Update,Akhanda Trailer Roar,Akhanda Trailer,Akhanda Movie Trailer,Akhanda Movie Pre Release Event Date,Akhanda Pre Release Event Date,Akhanda Movie Pre Release Event Date Update,Akhanda Pre Release Event Date Update,Akhanda Movie Pre Release Event,Akhanda Pre Release Event,Akhanda Movie Pre Release,Akhanda Pre Release,Akhanda Movie Event,Akhanda Movie Pre Release Event Latest Update,Akhanda Movie Pre Release Event Details,Balakrishna's Akhanda Pre Release Event,Akhanda Pre Release Event Date And Venue,Balakrishna Akhanda Pre Release Event Date,#Akhanda,#AkhandaRoaringFrom2ndDec

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. శ్రీకాంత్ , పూర్ణ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన “అఖండ ” మూవీ లో ఫస్ట్ టైమ్ బాలకృష్ణ అఘోరా గా నటించారు. అఘోరా పాత్ర ఈ మూవీ కి హైలైట్ కానుందని సమాచారం. చిత్ర యూనిట్ “అఖండ ” మూవీ ప్రమోషన్స్ ను భారీగా చేపట్టి కొత్త కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ మూవీ పై ఆసక్తిని కలిగిస్తుంది. దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన “అఖండ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 27న(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరగనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.