‘బంగార్రాజు’ చైతు ఫస్ట్ లుక్ రిలీజ్

Naga Chaitanya First Look From Bangarraju Movie Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Nagarjuna Akkineni,Krithi Shetty,Kalyan Krishna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Bangarraju,Ramya Krishna,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju Movie Update,Bangarraju Movie Updates,Bangarraju Movie Songs,Nagalakshmi,Chaitanya Akkineni,Naga Chaitanya,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Bangarraju,Naga Chaitanya First Look,Naga Chaitanya First Look From Bangarraju,Naga Chaitanya First Look From Bangarraju Movie,Naga Chaitanya Bangarraju First Look,Naga Chaitanya Bangarraju First Look Poster,Naga Chaitanya Bangarraju Movie First Look,Naga Chaitanya Bangarraju Movie First Look Poster,Bangarraju Naga Chaitanya First Look,Bangarraju Movie Naga Chaitanya First Look,Bangarraju First Look,Bangarraju Movie First Look,Bangarraju Teaser,Bangarraju Teaser Release Date,Bangarraju Movie Teaser,Bangarraju First Look Update,Bangarraju Movie Announcement,First Look Of Naga Chaitanya From Bangarraju,Bangarraju First Look Out,Bangarraju Updates,Bangarraju Latest Update,Naga Chaitanya First Look Poster From Bangarraju Movie,Bangarraju Naga Chaitanya First Look Poster,Bangarraju Movie Poster,HBD Chay,Naga Chaitanya Birthday,Happy Birthday Naga Chaitanya,Naga Chaitanya Latest Movie,Naga Chaitanya Look From Bangarraju,#Bangarraju

యంగ్ హీరో నాగచైనత్య బర్త్ డే హంగామా అప్పుడే మొదలైంది. రేపు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజే బంగార్రాజు సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున -నాగచైతన్య ప్రధాన పాత్రల్లో బంగార్రాజు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‏గా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇక ఈసినిమా నుండి తాజాగా నాగ చైతన్య కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు టీజర్ ను కూడా రేపు రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. రేపు ఉదయం 10 గంటల 23 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో నాగచైతన్య కి జోడీగా కృతి శెట్టి నటించనున్న సంగతి కూడా తెలిసిందే. కృతి శెట్టి పోషిస్తున్న ‘నాగలక్ష్మి’ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈసినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + twenty =