దుబాయ్ లో అల్లు అర్హ బర్త్ డే వేడుకలు

Allu Arha Birthday Celebration at Dubai Burj Khalifa,Allu Arha Birthday Celebrations At Burj Khalifa Dubai,Allu Arjun And Sneha's Daughter Arha Celebrates Birthday At Burj Khalifa,Allu Arjun And Sneha's Daughter Arha,Allu Arjun Daughter Arha,Allu Arha Birthday Party At Burj Khalifa,Allu Arha Birthday Party,Allu Arjun Daughter 5th Birthday Celebration At Dubai,Allu Arjun Daughter Allu Arha Birthday Celebrations,Allu Arha Birthday Celebrations,Allu Arha Birthday Celebrations Pics,Allu Arha Birthday Celebrations Pictures,Allu Arha Birthday Celebrations Photos,Allu Arha Birthday Celebrations Video,Allu Arha 5th Birthday Celebration Photos,Allu Arjun Celebrates Allu Arha's Birthday,Allu Arjun Daughter Allu Arha Birthday Photos,Allu Arha Birthday Photos,Allu Sneha Reddy,Allu Arjun Daughter Allu Arha,Allu Arha,Allu Arha Video,Allu Arha Videos,Allu Arha Photos,Allu Arha Birthday,HBD Allu Arha,Happy Birthday Allu Arha,Allu Arha Birthday Pictures,Burj Khalifa,Allu Arjun Daughter Arha Birthday Celebrations,Allu Aayan,Allu Arjun Movies,Allu Arjun Pushpa,Allu Arjun Movies,Allu Arjun New Movie,Pushpa,Pushpa Movie,Allu Arjun,Allu Arjun Daughter,Allu Arha Birthday Celebrations At Burj Khalifa In Dubai,Allu Arjun Daughter Birthday Celebrations At Burj Khalifa,Allu Arjun Daughter Birthday Celebrations,Allu Arha Birthday Celebrations 2021,Allu Arha 5th Birthday,Allu Arjun Daughter 5th Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies Updates 2021,#AlluArha,#AlluArjun,#HBDAlluArha

క్రియేటివ్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో శకుంత‌లగా సమంత, దుశ్యంతుడు గా తెరకెక్కుతున్న మైథాలజీ “శాకుంతలం” మూవీ లో శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ సందడి చేయనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ తో అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన గారాలపట్టి అల్లు అర్హ బర్త్ డే (నవంబర్‌ 21)వేడుకలను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ గా జరిపించారు. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం దుబాయ్ లో ఉన్న బుర్జ్‌ ఖలీఫాను పై అల్లు అర్జున్         అర్హతో కేక్‌ కట్‌ చేయించి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ భవంతిపై ఈ రేంజ్‌లో బర్త్‌డే పార్టీ జరుపుకున్న మొదటి వ్యక్తి అర్హనే అంటూ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం అర్హ బర్త్‌డే ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 4 =