“బంగార్రాజు”మూవీ ఫస్ట్ లుక్ , టీజర్ రిలీజ్ డేట్స్

Bangarraju Movie First Look And Release Date Is Out,Bangarraju’s First Look,Bangarraju First Look on 22nd Nov,Bangarraju Teaser on 23rd Nov,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Nagarjuna Akkineni,Krithi Shetty,Kalyan Krishna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Ramya Krishna,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju Movie Update,Bangarraju Movie Updates,Bangarraju Movie Songs,Nagalakshmi,Chaitanya Akkineni,Naga Chaitanya,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Bangarraju,Naga Chaitanya First Look,Naga Chaitanya First Look From Bangarraju,Naga Chaitanya First Look From Bangarraju Movie,Naga Chaitanya Bangarraju First Look,Naga Chaitanya Bangarraju First Look Poster,Naga Chaitanya Bangarraju Movie First Look,Naga Chaitanya Bangarraju Movie First Look Poster,Bangarraju Naga Chaitanya First Look,Bangarraju Movie Naga Chaitanya First Look,Bangarraju First Look,Bangarraju Movie First Look,Bangarraju First Look Release Date,Bangarraju Teaser,Bangarraju Teaser Release Date,Bangarraju Movie Teaser,Bangarraju Telugu Movie Teaser,Bangarraju Movie Teaser Update,Bangarraju Teaser Update,Bangarraju First Look Update,Bangarraju First Look And Teaser Release Date,Bangarraju Movie First Look Release Date,Bangarraju Movie Announcement,#Bangarraju,#BangarrajuFirstLook,#BangarrajuTeaser

జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా ఒక స్పెషల్ సాంగ్ కై ఎంపిక అయ్యారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న “బంగార్రాజు ” మూవీ జ‌న‌వ‌రి 12 వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. “బంగార్రాజు ” మూవీ ఫస్ట్ లుక్ ను 22 వ తేదీ , టీజర్ 23 వ తేదీ రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eight =