వరుస మూవీస్ తో బిజీగా రవితేజ

Mass Maharaja Ravi Teja Gets Busy With Back To Back Movies,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Mass Maharaja Ravi Teja,Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Latest News,Ravi Teja News,Ravi Teja Movie Updates,Ravi Teja Movie News,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja New Movies,Ravi Teja Latest Movies,Ravi Teja Upcoming Movie,Ravi Teja Upoming Movies,Ravi Teja Upcoming Projects,Ravi Teja Next Projects,Ravi Teja New Projects,Ravi Teja Latest Projects,Ravi Teja Latest Movie Updates,Ravi Teja New Movie Updates,Ravi Teja Latest Film Updates,Ravi Teja Upcoming Movie Updates,Ravi Teja Next Movie News,Ravi Teja Latest Movie Details,Ravi Teja Back To Back Movies,Ravi Teja Upcoming Movies List,RT69,RT69 Movie,RT69 Movie Update,RT69 Updates,Ravi Teja Dhamaka Movie,Dhamaka,Dhamaka First Look,Dhamaka Movie,Dhamaka Movie Updates,Dhamaka Movie Latest Updates,Ravanasura,Ravanasura Movie,Ravanasura Movie Updates,Ravi Teja Ravanasura,Ravi Teja Ravanasura Movie,Ravanasura First Look,Ravi Teja Tiger Nageswara Rao Movie,Tiger Nageswara Rao Movie,Tiger Nageswara Rao,Rama Rao On Duty,Rama Rao On Duty Movie,Rama Rao On Duty Movie Updates,Rama Rao On Duty Updates,Ravi Teja Rama Rao On Duty,#Dhamaka,#Ravanasura,#RamaRaoOnDuty,#TigerNageswaraRao,#RaviTeja

బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ జోరు పెంచారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ తెరకెక్కుతుంది . ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ షూటింగ్ ముగింపు దశ లో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ “#RT 69 ” షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ” ‘ధమాకా ” గా అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ దశమి పండగ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు . ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో రవితేజ మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో రవితేజ హీరోగా పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” తెరకెక్కనుంది. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here