నయనతార బర్త్ డే కి సమంత స్పెషల్ విషెస్

Samantha Special Birthday Wishes To Nayanthara,Nayanathara Birthday Celabration With Samantha,Samantha Shared Post Regards Nayanathara Birthday Pics,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Actress Samantha Special Birthday Wishes To Nayanthara,Samantha Birthday Wishes To Nayanthara,Samantha Wishes To Nayanthara,HBD Nayanthara,Happy Birthdat Nayanthara,Nayanthara Birthday,Nayanthara Birthday Celabration,Heroine Nayanthara Birthday Celabration,Actress Nayanthara Birthday Celabration,Nayanthara Birthday Celebration 2021,Vignesh Shivan,Samantha Attends Nayanthara's Birthday Bash,Samantha At Nayanthara Birthday Celebrations,Nayanthara Turns 37,Samantha Attends Nayanthara Birthday Celebrations,Nayanthara Birthday Celebration Photos,Nayanthara Birthday Celebration Pics,Nayanthara Birthday Celebration Pictures,Nayanthara Birthday Celebration Images,Nayanthara Birthday Celebration Video,Nayanthara,Actress Nayanthara,Nayanthara Movies,Heroine Nayanthara,Nayanthara New Movie Update,Nayanthara Latest Movie Update,Nayanthara Upcoming Movie,Samantha,Actress Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest News,Samantha Tweet,Samantha New Post,Samantha Upcoming Movies,Samantha About Nayanthara,#HBDNayanthara,#Samantha

విఘ్నేష్ శివన్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి, నయనతార, సమంత లు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “కాతు వాకుల రెండు కాదల్ ” తమిళ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. లేడీ సూపర్ స్టార్ నయన తార బర్త్ డే (నవంబర్ 18) కి అభిమానులు ,సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలిపారు. “కాతు వాకుల రెండు కాదల్ ” మూవీ సెట్ లో నయనతార బర్త్ డే
ఏర్పాట్లను దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ స్వయంగా చేశారు. నయనతార చేత భారీ కేక్‌ని కట్ చేయించి కాబోయే భార్యకి విషెస్‌ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆమె వచ్చింది, ఆమె చూసింది , ఆమె ధైర్యం చేసింది.. ఆమె కలలు కన్నది , ఆమె ప్రదర్శించింది, ఆమె జయించింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు నయన్‌ అంటూ సమంత సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.  అంతేకాదు ఇందులో నయనతారని ఆమె క్వీన్‌గా అభివర్ణించడం విశేషం. సమంత బర్త్ డే విషెస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here