సూర్య-పాండిరాజ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Suriya’s Etharkkum Thunindhavan Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Release Date Fixed For Suriya New Movie,Etharkkum Thunindhavan,Etharkkum Thunindhavan Movie,Etharkkum Thunindhavan Movie Release Date,Etharkkum Thunindhavan Release Date,Etharkkum Thunindhavan Release Date Announced,Suriya Etharkkum Thunindhavan Release Date,Suriya Etharkkum Thunindhavan Movie Release Date,Suriya Etharkkum Thunindhavan Movie,Suriya Etharkkum Thunindhavan,Suriya Etharkkum Thunindhavan Movie Update,Suriya’s Etharkkum Thunindhavan,Etharkkum Thunindhavan Movie Update,Etharkkum Thunindhavan Movie Updates,Etharkkum Thunindhavan Movie Latest Updates,Etharkkum Thunindhavan On Feb 4th,Etharkkum Thunindhavan Movie Release Date Announcement,Suriya Etharkkum Thunindhavan Release Date Announcement,Pandiraj Movies,Director Pandiraj,Pandiraj New Movie,Suriya And Pandiraj,Suriya And Pandiraj Movie,Suriya And Pandiraj New Movie,Etharkkum Thunindhavan Release Date Announcement,Suriya,Sun Pictures,Pandiraj,D.Imman,Etharkkum Thunindhavan Announcement,Etharkkum Thunindhavan Official Announcement,Suriya 40 Update,Suriya 40 Movie Update,Suriya Movie Update,Suriya New Movie Update,Suriya Latest Movie Update,Suriya Movies,Suriya New Movie,Suriya 40 Announcement,Etharkkum Thunindhavan Movie Release Update,#ETOnFeb4th,#EtharkkumThunindhavan

ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం విభిన్నమైన సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. గత ఏడాది ‘ఆకాశం నీహద్దురా’ సినిమాతో అలరించిన తమిళ స్టార్ హీరో సూర్య ఈఏడాది జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన జై భీమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యధార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈరెండు సినిమాలు కూడా సూర్య ని మరో స్థాయికి తీసుకెళ్లాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు సినిమాలకు కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా సూర్య మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఈసినిమా వస్తుంది. సూర్య కెరీర్ లో వస్తున్న 40వ సినిమా ఇది. ఇటీవలే సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. ‘ఎదర్కుం తనిందవన్’ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే తాాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో డాక్టర్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈసినిమాకు డి.ఇమ్మాన్  సంగీతం అందిస్తుండగా.. రత్నవేల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.