నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
18 వ తేదీ టీజర్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. హీరో నాని వింటేజ్ లుక్ లో ఉన్న ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషల “శ్యామ్ సింగ రాయ్”టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఇప్పటి వరకు మన టాలీవుడ్ సినిమాల నుంచి వచ్చిన టీజర్స్ ని వేరు చేస్తూ పూర్తిగా కొత్త ఎక్స్ పీరియన్స్ ని ఈ టీజర్ అందరికీ ఇచ్చి “శ్యామ్ సింగరాయ్ ” మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది. హీరో నాని ఒక పవర్ ఫుల్ రోల్ లో నటించిన “శ్యామ్ సింగరాయ్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: