‘రాధేశ్యామ్’.. మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ

Radhe Shyam Movie Team Gives Clarity On Release Date,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Update,Radhe Shyam Updates,Radhe Shyam Movie Latest Update,Radhe Shyam Movie Updates,Radhe Shyam Latest Update,Radha Krishna Kumar,Radha Krishna Kumar Movies,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Movie Update,Radhe Shyam Movie Latest News,Radhe Shyam Movie Teaser,Radhe Shyam Teaser,Vikramaditya,Radhe Shyam Vikramaditya Teaser,Radhe Shyam Movie Release Date Update,Radhe Shyam Movie Release Update,Prabhas Radhe Shyam Movie Release Date Update,Radhe Shyam Team Gives Clarity On Release Date,Radhe Shyam Release Update,Radhe Shyam Movie Release,Radhe Shyam Movie Release Date,Radhe Shyam Release Date,Clarity On Radhe Shyam Release Date,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Latest Updates,Radhe Shyam New Update,Radhe Shyam Movie Announcement,Radhe Shyam Latest News,Radhe Shyam Also In Clarity On Its Release Date,Ee Raathale,Ee Raathale Song,Ee Raathale Video Song,Ee Raathale Lyrical,Ee Raathale Lyrical Video,Ee Raathale Lyrical Song,Journey Of Radhe Shyam,Radhe Shyam Poster,Radhe Shyam Movie Poster,Radhe Shyam Latest Poster,Radhe Shyam On Jan 14th,#RadheShyam,#RadheShyamOnJan14th

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈసినిమాను సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను మార్చుకుంటుందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి అందరికీ. అయితే ఎప్పటికప్పుడు రాధేశ్యామ్ టీమ్ క్లారిటీ ఇస్తుంది. ఏ అప్ డేట్ ఇచ్చినా కూడా రిలీజ్ డేట్ ను కూడా వాటితో పాటు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా రాధేశ్యామ్ నుండి ఈ రాతలే అన్న పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈపాటకు కూడా మంచి రెస్పాన్స్ రావడమే కాదు యూట్యూబ్ లో ఫుల్ వ్యూస్ తో దూసుకుపోతుంది. కేవలం రిలీజ్ చేసిన ఒక్క రోజుకే 10 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఈపాటను పాడిన హరిణి అలానే లిరిసిస్ట్ కృష్ణ కాంత్ తో సోషల్ మీడియా వేదికగా లైవ్ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా అందులో కూడా జనవరి 14నే రిలీజ్ చేస్తున్నట్టు రిలీజ్ డేట్ ను మరోసారి కన్ఫామ్ చేశారు. దీంతో అభిమానుల్లో ఉన్న టెన్షన్ కూడా పోగొట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యూరప్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నఈసినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 11 =