‘బంగార్రాజు’.. కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్

Krithi Shetty First Look Is Out From Bangarraju Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Nagarjuna Akkineni,Krithi Shetty,Kalyan Krishna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Ramya Krishna,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju Movie Update,Bangarraju Movie Updates,Bangarraju Movie First Look,Bangarraju Movie Songs,Nagalakshmi,Chaitanya Akkineni,Naga Chaitanya,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Bangarraju,Krithi Shetty Movies,Krithi Shetty New Movie,Krithi Shetty Latest News,Krithi Shetty New Movie Update,Krithi Shetty Latest Movie Update,Krithi Shetty First Look,Krithi Shetty First Look From Bangarraju,Krithi Shetty First Look From Bangarraju Movie,Krithi Shetty Bangarraju First Look,Krithi Shetty Bangarraju First Look Poster,Krithi Shetty Bangarraju Movie First Look,Krithi Shetty Bangarraju Movie First Look Poster,Bangarraju Krithi Shetty First Look,Bangarraju Movie Krithi Shetty First Look,Krithi Shetty First Look Poster From Bangarraju,Krithi Shetty First Look As Naga Lakshmi,Krithi Shetty As Naga Lakshmi,Krithi Shetty As Naga Lakshmi In Bangarraju,Naga Lakshmi From Bangarraju,First Look Of Krithi Shetty As Naga Lakshmi From Bangarraju,Bangarraju Krithi Shetty As Naga Lakshmi First Look,Bangarraju Naga Lakshmi First Look,#Bangarraju,#KrithiShetty,#NagarjunaAkkineni,#NagaChaitanya

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా బంగార్రాజు. ఈసినిమా సోగ్గాడో చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోపక్క ఈసినిమాకు సంబంధించిన పలు అప్ డేట్లను అయితే చిత్రయూనిట్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా రీసెంట్ గానే లడ్డుందా అనే పాటను రిలీజ్ చేశారు. నాగ్ కూడా ఈపాటను పాడగా ప్రస్తుతం ఈపాట బాగానే అలరిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండాగా ఈసినిమాలో కృతి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.నాగచైతన్య కు జోడీగా “కృతి శెట్టి ఈసినిమాలో నటిస్తుంది. అయితే తాజాగా కృతిశెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసందర్భంగా.. మా నాగలక్ష్మిగా పరిచయం చేస్తున్నా.. ఫస్ట్ లుక్ ఇదిగో’’ అంటూ నాగ చైతన్య ట్వీట్ చేశారు. రాజకీయ నాయకురాలిగా కన్పిస్తున్న కృతి లుక్ ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =