అందం అంటే .. – కృతిశెట్టి

Actress Krithi Shetty says Beauty is in your Soul,Krithi Shetty Says Beauty Is In Your Soul,Bangarraju,Bangarraju Movie,Krithi Shetty Latest Photo Shoot Goes Viral,Krithi Shetty Cute Pics Viral,Shyam Singha Roy,Rapo 19,Rapo 19 Movie,Aa Ammayi Gurinchi Meeku Cheppali,Macherla Niyojakavargam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Krithi Shetty,Actress Krithi Shetty,Heroine Krithi Shetty,Krithi Shetty Latest News,Krithi Shetty Latest Film Updates,Krithi Shetty Movies,Krithi Shetty New Movie,Krithi Shetty Next Movies,Krithi Shetty Upcoming Movie,Krithi Shetty Upcoming Movies,Krithi Shetty Latest Movies,Krithi Shetty Latest Pictures,Krithi Shetty Latest Photos,Krithi Shetty Latest Images,Krithi Shetty Latest Photo Gallery,Krithi Shetty Photos,Krithi Shetty Images,Krithi Shetty Photo Gallery,Krithi Shetty Latest Photoshoot,Krithi Shetty Photoshoot,Krithi Shetty Latest Stills,Krithi Shetty New Look,Krithi Shetty Stills,Krithi Shetty Latest Photo,Krithi Shetty Latest Pics,Krithi Shetty Pics,Krithi Shetty Latest Pics,Krithi Shetty Photoshoot Latest,Krithi Shetty New Movie Update,Krithi Shetty Latest Movie Update,Krithi Shetty Photo,Krithi Shetty Latest,Krithi Shetty News,Krithi Shetty Look,Krithi Shetty Latest Look,Krithi Shetty Latest Instagram Photos,Krithi Shetty New Post,Krithi Shetty Pictures,Latest Telugu Movie Updates 2021,#KrithiShetty

బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీతో టాలీవుడ్ కు కృతి శెట్టి కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం , అభినయం తో కృతి శెట్టి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్అందుకుంటున్నారు.నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్” మూవీ లో కృతిశెట్టి ముగ్గురు కథానాయికలలో ఒకరిగా నటించారు. ఆ మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్కీ హీరోయిన్ కృతిశెట్టి కథానాయికగా సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” , రామ్ పోతినేని”#RAPO 19 ”, బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” , “మాచర్ల నియోజకవర్గం ” మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. కృతిశెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. తన లేటెస్ట్ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కృతి అభిమానులను అలరిస్తున్నారు. అందం అంటే శరీరానికే కాదు మనసుకీ సంబంధించింది అంటూ కృతిశెట్టి అందానికి అర్ధం చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 3 =