పాత బస్తీ సెట్ లో “భోళా శంకర్ “యాక్షన్ సీన్స్

Chiranjeevi Bhola Shankar Shooting Started in Old City,Bholaa Shankar Movie Update,Bholaa Shankar Update,Bholaa Shankar Movie New Update,Bholaa Shankar Latest Update,Bholaa Shankar Update,Bholaa Shankar Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest 2021 Telugu Movie Updates,Megastar Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie,Chiranjeevi Next Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Bholaa Shankar,Chiranjeevi Bholaa Shankar Movie,Chiranjeevi New Movie Bholaa Shankar,Bholaa Shankar Movie,Bholaa Shankar Telugu Movie,Bholaa Shankar Movie Updates,Bholaa Shankar Latest Updates,Keerthy Suresh,Meher Ramesh,Anil Sunkara,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Meher Ramesh Movies,Bholaa Shankar First Glimpse,Chiranjeevi And Meher Ramesh Bholaa Shankar Movie,Bholaa Shankar Shooting,Bholaa Shankar Movie Shooting,Bholaa Shankar Movie Shooting Update,Bholaa Shankar Movie Latest Shooting Update,Bholaa Shankar Latest Shooting Update,Bholaa Shankar Shooting Update,Chiranjeevi Bholaa Shankar Movie Latest Shooting Update,Chiranjeevi Bholaa Shankar Latest Shooting Update,Chiranjeevi Bholaa Shankar Movie Shooting Update,Chiranjeevi Bholaa Shankar Shooting Update,Bholaa Shankar Movie Shooting Latest Update,Bholaa Shankar Movie Shooting Schedule,Bholaa Shankar Shooting Started In Old City,Bholaa Shankar Shooting Started,Bholaa Shankar Shooting In Old City,Chiranjeevi Bhola Shankar Shooting Started,#BholaaShankar

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. చిరంజీవికి కీర్తీ సురేశ్‌ రాఖీ కడుతున్న ఫస్ట్‌ లుక్‌ చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మెగా స్టార్ చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“భోళా శంకర్”మూవీ ప్రారంభోత్సవం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా జరిగింది. మెగా 155గా రూపొందనున్న ఈ మూవీ నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. 20 రోజులపాటు ఈ షెడ్యూల్ జరగనుందని సమాచారం. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఏఎస్‌ ప్రకాశ్‌ నేతృత్వంలో హైదరాబాద్‌లో పాతబస్తీ సెట్‌ రూపొందింది. ఈ సెట్‌లో చిరంజీవిపై యాక్షన్‌ సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 20 =