“ఏజెంట్” మూవీ బుడాఫెస్ట్ షెడ్యూల్ పూర్తి

Agent Movie Budapest Shooting Schedule Completed,Agent Update,Agent Movie Updates,Agent Latest Update,Agent Movie Latest Update,Agent Movie Shooting Update,Agent Movie Shooting Latest Update,Akhil New Movie Agent,Agent,Akhil Akkineni,Akhil Akkineni Latest Movies,Surender Reddy,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Tollywood Movie Updates,Latest Tollywood News,AGENT,Agent Movie,Agent Film,Agent Telugu Movie,Agent Movie Update,Agent Movie News,Akhil Agent,Agent Akhil,Akhil New Movie,Akhil Latest Movie,Agent Look,Akhil,Akhil Akkineni Agent,Surender Reddy Latest Movie,Agent Movie Akhil,Agent Movie Latest Upates,Agent Movie Latest News,Agent Movie Shooting,Agent Movie Shooting Updates,Agent Movie Shoot,Agent Movie Latest,Agent Movie Shoot,Akhil New Movie Shoot,Agent Shooting,Akhil Agent Movie Latest Shooting Update,Akhil Agent Latest Shooting Update,Akhil Agent Movie Shooting Update,Akhil Agent Shooting Update,Akhil Akkineni New Movie Update,Akhil Akkineni Latest Movie Update,Akhil Akkineni Agent Shooting,Agent Latest Updates,Agent Updates,Akhil Agent Shooting Latest Update,Agent Movie Latest Shooting Update,Agent Team Completes Budapest Shooting Schedule,Agent Movie Budapest Schedule,Agent Budapest Schedule,Agent Budapest Completed,Mammootty,Mammootty Movies,Mammootty Agent Movie,Agent Movie Budapest Shooting Schedule Completed,Agent Budapest Schedule Completed,#AGENT,#AkhilAkkineni

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ , విశాఖపట్నం పోర్ట్ లలో హీరో అఖిల్ పై యాక్షన్ ఎపిసోడ్లను దర్శకుడు చిత్రీకరించారు. హైదరాబాద్ ఆర్ ఎఫ్ సీలో నూ కొన్ని కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.యూరోప్ లోని బుడాపెస్ట్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ అక్టోబర్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షూటింగ్ షెడ్యూల్ లో మమ్ముట్టి పై కీలక సన్నివేశాలు , విదేశీ స్టంట్ మెన్‌లతో ఓ యాక్షన్-ప్యాక్డ్ సీక్వెన్స్‌ను అఖిల్ తో దర్శకుడు తెరకెక్కించినట్టు సమాచారం. నిర్మాత అనిల్ సుంకరతో కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మూవీకి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.తాజాగా చిత్ర యూనిట్ ఈ షెడ్యూల్‌ను కూడా పూర్తిచేసి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసిందనీ , దీంతో దాదాపు టాకీపార్ట్ పూర్తయినట్లేననీ సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 19 =