మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ డిసెంబర్ 3 వ తేదీ రిలీజ్ కానుంది. ఫస్ట్ టైమ్ బాక్సర్ గా నటించిన వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ ” దబాంగ్ 3″ మూవీ ఫేమ్ సయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#GhaniTeaser looks so Intensified.Amplified as coupled with @AlwaysRamCharan ❤️ ‘s voice 🔥 @IamVarunTej 😘❤️😘
your efforts are very evident and striking.Congratulations @sidhu_mudda & @bobbyallu on your debut
production venture. @GeethaArts @RenaissanceMovi https://t.co/dpEouMT8X9— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 15, 2021
సోమవారం “గని మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.మెగా పవర్ స్టార్ వాయిస్ తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ టీజర్‌పై హీరో సాయితేజ్ స్పందించి టీజర్ చాలా ఇంటెన్స్‌గా ఉందనీ , రామ్‌చరణ్ వాయిస్‌తో మరింత బలంగా అనిపిస్తుందనీ , వరుణ్‌తేజ్‌కి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: