“లాలా భీమ్లా” సాంగ్ కు ఫరియా డ్యాన్స్

Faria Abdullah Superb Dance For Lala Bheemla Song From Bheemla Nayak Movie,Bheemla Nayak,Bheemla Nayak Movie,Bheemla Nayak Telugu Movie,Bheemla Nayak Updates,Bheemla Nayak Movie Update,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Song,Bheemla Nayak Movie Songs,Bheemla Nayak Songs,Bheemla Nayak Telugu Movie Songs,Bheemla Nayak Lala Bheemla,Bheemla Nayak Lala Bheemla Song,Lala Bheemla Song,Lala Bheemla Video Song,Lala Bheemla,Lala Bheemla Full Song,Lala Bheemla Full Video Song,Lala Bheemla Video Song,Faria Abdullah Shared Latest Video In Instagram,Faria Abdullah,Faria Abdullah Superb Dance For Lala Bheemla Song,Faria Abdullah Dance To Lala Bheemla Song,Pawan Kalyan Bheemla Nayak,Faria Abdullah Mass Dance From Lala Bheemla Song,Faria Abdullah Dance From Lala Bheemla Song,Actress Faria Abdullah Dance For Lala Bheemla Song,Pawan Kalyan Bheemla Nayak Movie,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Faria Abdullah,Actress Faria Abdullah,Faria Abdullah Dance,Faria Abdullah Dance Video,Faria Abdullah Latest Dance Video,Faria Abdullah Post,Faria Abdullah Latest Post,Faria Abdullah Videos,Faria Abdullah Video,Faria Abdullah Lala Bheemla Song Dance Video,Faria Abdullah Lala Bheemla Dance Video,Faria Abdullah Lala Bheemla Dance From Bheemla Nayak Movie,Faria Abdullah Lala Bheemla Dance,Faria Abdullah Instagram,Faria Abdullah Instagram Video,Faria Abdullah Movies,Faria Abdullah New Movie,Telugu Filmnagar,Latest Telugu Movie Updates 2021,#FariaAbdullah,#BheemlaNayak

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ , థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

“భీమ్లా నాయక్ ”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. థమన్ ఎస్ స్వరకల్పన లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన , అరుణ్ కౌండిన్య గానం చేసిన టైటిల్ సాంగ్ “లాలా భీమ్లా” ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అద్భుత డ్యాన్సర్ “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా అబ్దుల్లా డ్యాన్స్ మాస్టర్ తో తనదైన స్టెప్స్ తో “లాలా భీమ్లా” సాంగ్ కు పెర్ఫార్మ్ చేసి ఆ వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here