మాల్దీవ్స్ లో పూజాహెగ్డే ఎంజాయ్

Radhe Shyam Actress Pooja Hegde Enjoying Her Vacation in Maldives,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Next Movie,Pooja Hegde News,Pooja Hegde Instagram,Pooja Hegde Instagram Photos,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde,Pooja Hegde Latest Photo,Pooja Hegde Latest Picture,Pooja Hegde Photo,Pooja Hegde Latest Photo Gallery,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Latest Movie Updates,Pooja Hegde Photos,Pooja Hegde Pictures,Pooja Hegde Pics,Pooja Hegde Images,Pooja Hegde Latest Gallery,Pooja Hegde New Photos,Pooja Hegde Latest Photos,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde Instagram Photos,Pooja Hegde Photoshoot,Pooja Hegde Latest Photoshoot,Pooja Hegde New Look,Latest 2021 Telugu Movie Updates,Pooja Hegde Latest Images,Pooja Hegde Latest Photos,Pooja Hegde Latest Instagram Photo,Pooja Hegde Latest Pictures,Radhe Shyam,Radhe Shyam Movie,Acharya,Beast,Pooja Hegde’s Vacation In Maldives,Pooja Hegde Vacation,Pooja Hegde Maldives Vacation,Pooja Hegde Maldives Vacation Photos,Pooja Hedge's Maldives Vacation,Pooja Hegde Enjoying Her Vacation In Maldives,Pooja Hegde's Photoshoot In Maldives,Actress Pooja Hegde Vacation,Pooja Hegde Maldives Trip,Pooja Hegde Maldives Trip Pictures,Pooja Hegde Maldives Trip Photos,#PoojaHegde

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by @telugucinemacom

పూజాహెగ్డే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే వెకేషన్ కి మాల్దీవ్స్ వెళ్ళారు . అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా పూజాహెగ్డే బికినీ డ్రెస్ లో డ్యాన్స్ వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =