‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ లో మార్పు లేదు

Official – No Change In Bheemla Nayak Movie Release Date,Sithara Entertainments,Bheemla Nayak Announcement,Bheemla Nayak And Daniel Shekar,Pawan Kalyan,Rana Daggubati,Trivikram,Saagar K Chandra,PSPK Rana Movie,Bheemla Nayak Latest Update,Bheemla Nayak Movie Updates,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak First Look,PSPK Rana Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,PSPK Rana Movie,PSPK Rana,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,Nithya Menen,Bheemla Nayak First Glimpse,Pawan Kalyan Bheemla Nayak,PSPK,Power Star Pawan Kalyan,Bheemla Nayak Movie Songs,Bheemla Nayak Songs,Bheemla Nayak Update,Bheemla Nayak Updates,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Release Date,Bheemla Nayak Movie Release Date,Pawan Kalyan Bheemla Nayak Movie Release Date,Pawan Kalyan Bheemla Nayak Release Date,Naga Vamsi,Bheemla Nayak In Theatres Only,Bheemla Nayak Movie Update,Bheemla Nayak On Jan 12 2022,Bheemla Nayak On Jan 12,Bheemla Nayak Releasing On Jan 12th,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan Latest Movie Update,Bheemla Nayak Movie Release Updates,Sithara Entertainments Clarity On Bheemla Nayak Release Date,No Change In Bheemla Nayak Release Date,Daniel Shekar,No Change In Bheemla Nayak Movie Release Date,Bheemla Nayak Movie Release Date Update,Bheemla Nayak Release Date Update,Bheemla Nayak Movie Release Date Announcement,Bheemla Nayak New Update,#BheemlaNayak,#DanielShekar

వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలే రిలీజ్ కు లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా.
అయితే పోటీ మరీ ఎక్కువవుతుండటంతో వాటిలో కొన్ని సినిమాలు మాత్రం ఇప్పటికే బరి నుండి తప్పుకున్నాయి. అందులో పరుశురాం దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3 సినిమాలు ఉన్నాయి. జనవరి 13న రిలీజ్ అనుకున్న మహేష్ ‘సర్కారువారి పాట’ విడుదల తేదీని ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసుకుంది. ఎఫ్ 3 ఫిబ్రవరి 25కు వెళ్లింది. ఇక ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్​ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా కూడా సంక్రాంతి పోటీ నుండి తప్పుకునే అవకాశం ఉందంటూ వార్తలు జోరుగా వస్తున్నాయి. దీనిపై కొద్ది రోజుల క్రితమే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి రిలీజ్ డేట్ ను స్పష్టం చేశారు. ఈ సినిమా నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ జనవరి 12నే ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి కన్పామ్ చేశారు. మరి దీంతో రూమర్లకు చెక్ పెట్టడమే కాకుండా ఇప్పటివరకూ ఉన్న కన్ఫ్యూజన్ పై క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నాడు. ఈసినిమాలో పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ కనిపించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈసినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + nine =