లైగర్ వర్సెస్ బాక్సింగ్ లెజెండ్

Liger Vs Legend – Vijay Deverakonda And Mike Tyson Come Face to Face,Telugu Filmnagar,Latest Telugu Movie Updates 2021,Latest Telugu Movies 2021,Liger Vs Legend,Liger Movie Shooting Update,Ananya Panday,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda Liger,Liger Movie Update,Liger Latest Updates,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Updates,Liger Movie Updates,Liger Telugu Movie Updates,Liger Movie Latest Updates,Liger Movie Latest News,Vijay Deverakonda's Liger,Vijay Deverakonda,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Movies,Charmme Kaur,Puri Jagannadh,Puri Jagannadh Movies,Liger Mike Tyson,Mike Tyson Liger,Liger Movie Mike Tyson Poster,Namaste TYSON,TYSON,Namaste Tyson,Mike Tyson Liger First Look,Mike Tyson In Liger,Mike Tyson First Look,Liger Mike Tyson First Look,Vijay Deverakonda Liger Movie Update,Mike Tyson In Liger Movie,Mike Tyson Latest News,Iron Mike Tyson,Liger Saala Crossbreed,Liger Update,Mike Tyson Liger Movie,Mike Tyson Liger Poster,Liger Shoot Begins In US,Vijay Deverakonda And Boxing Legend Mike Tyson Come Face to Face,Vijay Deverakonda And Mike Tyson Come Face to Face,Vijay Deverakonda And Mike Tyson Come Face To Face,Vijay Deverakonda And Mike Tyson,Vijay Deverakonda And Mike Tyson Latest Photo,The Legend Vs Liger Face To Face,Mike Tyson Vs Vijay Deverakonda,Vijay Deverakonda And Mike Tyson Latest Poster,Liger Vs The Legend,Mike Tyson Liger Shooting,#Liger,#MikeTyson,#VijayDeverakonda

పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’. మొదటిసారి విజయ్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. దానికితోడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉన్నారు. ఫైనల్ షెడ్యూల్ కోసం ఇప్పటికే చిత్రయూనిట్ యూఎస్ వెళ్లింది. ఈ షెడ్యూల్ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా పాల్గొంటున్నాడు. ప్రస్తుతంవిజయ్-మైక్ టైసన్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈనేపథ్యంలో విజయ్ మైక్ టైసన్ తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. లైగర్ వర్సెస్ లెజెండ్.. మీతో ఉన్న ప్రతి మూమెంట్ ఒక మెమరీ లాగ.. ఎప్పటికీ స్పెషల్ గా ఉండిపోతుంది అంటూ ట్వీట్ లో తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =