ఇలియానా చేతిపై ఉన్న టాటూ కి అర్ధం

Meaning Behind The Tattoos On Ileana D’ Cruz Hand,Ileana D' Cruz Reveals The Meaning Behind The Tattoos On Her Hand,Ileana Reveals The Meaning Behind The Tattoos On Her Hand,Ileana D’ Cruz,Ileana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Movie News,Ileana Movies,Actress Ileana,Heroine Ileana,Ileana New Movie,Ileana Latest Movie,Ileana Latest News,Ileana News,Ileana Updates,Ileana Movie Udpates,Ileana Movie News,Ileana Upcoming Movies,Ileana Upcoming Movie,Ileana Telugu Movies,Ileana New Movies,Ileana Latest Movies,Ileana New Projects,Ileana Latest Projects,Ileana Upcoming Projects,Ileana Next Projects,Ileana Next Movie,Ileana New Movie Details,Ileana Latest Movie Details,Ileana Latest Movie Update,Ileana New Movie Update,Ileana Latest Film Updates,Ileana Tattoo,Ileana Tattoo Meaning,Ileana D 'Cruz Tattoo,Ileana D 'Cruz Tattoo Meaning,Ileana D 'Cruz Hand Tattoo Meaning,Ileana D 'Cruz Hand Tattoo,Ileana About Meaning Behind The Tattoos On Her Hand,Ileana About Her Hand Tattoos,Ileana D'Cruz New Tattoos,Ileana D'Cruz Instagram,Ileana D'Cruz Latest Photo,Ileana D'Cruz Latest Pics,Ileana D'Cruz Latest Pictures,Ileana Fans,#Ileana

బ్లాక్ బస్టర్ “దేవదాసు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో కెరీర్ పీక్ లో ఉండగా ఇలియానా సూపర్ హిట్ “బర్ఫీ “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలుసూపర్ హిట్ మూవీస్ తో ఇలియానా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. ఇలియానా ప్రస్థుతం రెండు హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా వేదికగా ఇలియానా అభిమానులతో ముచ్చటించారు. మీ చేతి పై ఉన్న ఒక పెద్ద చుక్క , 2 చిన్న చుక్కల టాటూ కి అర్ధం ఏంటని ఒక అభిమాని అడగగా తాను , తన ఇద్దరి సిస్టర్స్ అని ఇలియానా చెప్పారు. ఆ టాటూ మా ముగ్గురి సిస్టర్స్ మ్యాచింగ్ టాటూ అని ఇలియానా చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.