‘గని’ కోసం అల్లు అయాన్

Allu Arjun Son Allu Ayaan Turn As Ghani in this Special Video,Telugu Filmnagar,Allu Arjun,Allu Arjun Son Allu Ayaan,Allu Ayaan,Allu Ayaan Video,Allu Ayaan Latest Video,Allu Ayaan New Video,Allu Ayaan Ghani,Allu Ayaan Ghani Video,Allu Ayaan Ghani Special Video,Ghani,Ghani Movie,Ghani Telugu Movie,Ghani Update,Ghani Movie Updates,Ghani Movie Latest Updates,Ghani Movie Update,Ghani Updates,Ghani Latest Update,Ghani Video,Ghani Songs,Ghani Movie Songs,Varun Tej,Varun Tej Ghani,Varun Tej Ghani Movie,Ghani Anthem,Allu Ayaan Ghani Anthem,Allu Ayaan Ghani Anthem Video,Allu Arjun's Son Allu Ayaan Training Like Varun Tej Aka Ghani,Allu Arjun Son Allu Ayaan As Ghani,Allu Ayaan As Ghani,Allu Ayaan Recreates Ghani Teaser,Allu Arjun Son Allu Ayaan Latest Video,Allu Arjun Son,Allu Arjun Son Allu Ayaan Ghani Teaser,Allu Arjun Son Allu Ayaan Recreates Ghani Teaser,Saiee Manjrekar,Ghani Anthem Lyrical,Ghani Anthem Song,Ghani Anthem Video,Ghani Anthem Video Song,Kiran Korrapati,Allu Ayaan Promote Ghani Movie,Icon Staar Allu Arjun Son Allu Ayaan As Ghani,Allu Arjun Son Allu Ayaan As Ghani Viral Video,Allu Arjun's Son Allu Ayaan Training,Allu Arjun Son Allu Ayaan Workout,Allu Ayaan Workout,Allu Ayaan Workout Video,Allu Arjun's Son Allu Ayaan Wishes Varun Tej's Ghani Team,Allu Arjun Son Allu Ayaan Promote Ghani Movie,Allu Arjun Son Allu Ayaan Boxing Workout,Allu Ayaan Boxing Workout Video,Allu Ayaan For Ghani,Allu Arjun Son Ayaan Boxing Practice As Ghani,#AlluAyaanForGhani,#Ghani

అల్లు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బన్నీ ఇప్పుడు టాప్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు బన్నీ వారసులు కూడా పాపులారిటీ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. కూతురు అల్లు అర్హ, తనయుడు అయాన్ కు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు బన్నీ కానీ స్నేహా కానీ తమ ట్విట్టర్, ఇన్స్టా అకౌంట్ ల ద్వారా షేర్ చేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది అల్లు అయాన్ కు సంబంధించిన వీడియో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గని. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోపక్క ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిన్నగా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే అల్లు అయాన్ ని కూడా రంగంలోకి దించారు. ఈ మూవీలోని ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌కు అయాన్‌ చేసిన వర్కవుట్‌ వీడియోను గీతా ఆర్ట్స్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా ఇప్పటికే శాకుంత‌లం చిత్రంతో అల్లు అర్హ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో భ‌ర‌తుడి పాత్ర పోషిస్తుండగా అర్హ‌కు సంబంధించిన షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తయిపోయింది.

ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్రల లాంటి స్టార్లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 12 =