హీరో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్

Actress Samyuktha Menon Pair Up With Sai Dharam Tej Next Movie,Actress Samyuktha Menon,Samyuktha Menon,Samyuktha Menon Movies,Samyuktha Menon New Movie,Samyuktha Menon In Sai Dharam Tej Movie,Samyuktha Menon In Sai Dharam Tej Next,Samyukta Menon To Pair Up With Sai Dharam Tej,Heroine Samyuktha Menon,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Sai Dharam Tej New Movie With Samyuktha Menon,Samyuktha Menon In Sai Dharam Tej New Movie,Samyuktha Menon Has Been Roped In Sai Dharam Tej Upcoming Movie,Samyuktha Menon To Pair With Sai Tej,Samyuktha Menon In Sai Dharam Tej Film,Samyuktha Menon New Movie Update,Samyuktha Menon Latest Movie Update,Samyuktha Menon Latest Film Updates,Samyuktha Menon Upcoming Movie,Samyuktha Menon Latest Movie Details,Samyuktha Menon New Project,Samyuktha Menon Telugu Movies,Samyuktha Menon New Telugu Movie,Sai Dharam Tej,Actor Sai Dharam Tej,Hero Sai Dharam Tej,Sai Dharam Tej Movies,Sai Dharam Tej New Movie,Sai Dharam Tej Latest Movie,Sai Dharam Tej Upcoming Movie,Sai Dharam Tej Next Movie,Sai Dharam Tej New Movie Update,Sai Dharam Tej Upcoming Project,Sai Dharam Tej And Samyuktha Menon,Sai Dharam Tej And Samyuktha Menon Movie,Sai Dharam Tej And Samyuktha Menon New Movie,Sai Dharam Tej And Samyuktha Menon Upcoming Movie,Sai Dharam Tej And Samyuktha Menon Movie Update,#SaiDharamTej,#SamyukthaMenon

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వ శాఖ లో పనిచేసిన కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా సాయి తేజ్ ప్రమాదానికి గురికావడం తో పోస్ట్ పోన్ అయ్యింది. సాయితేజ్ కోలుకోవడం తో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో సాయి తేజ్ కు జోడీగా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ఎంపిక అయ్యారు. సంయుక్త “భీమ్లా నాయక్ “మూవీ లో హీరో రానా కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. “భీమ్లా నాయక్ “మూవీతో సంయుక్త టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే సాయి తేజ్ మూవీలో సంయుక్త అవకాశం అందుకొనడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 6 =