సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. “వెంకీ మామ “, డిస్కో రాజా “మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం “కిరాతక ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏంజెల్ “ మూవీ తో పాయల్ రాజ్ పుత్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.పాయల్ ఇప్పుడు “హెడ్ బుష్ “మూవీ తో శాండల్ వుడ్ లో అడుగుపెడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పాయల్ తన ఫొటోస్ ను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫొటో షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ పాయల్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తొలి చిత్రం “RX 100 “ తోనే పాయల్ బోలెడంత పాపులారిటీ దక్కించుకున్నారు. అటుపై సోషల్ మీడియా ప్రచారంతో మరింతగా ఫోకస్ అయ్యారు. తాజాగా మరో స్పెషల్ ఫోటో షూట్ లోని పాయల్ లేటెస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: