“బంగార్రాజు ” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Akkineni Nagarjuna Starrer Bangarraju Movie Release Date Confirmed,Akkineni Nagarjuna Starrer Bangarraju Movie Joins The List Of Movies Releasing For Sankranthi,Nagarjuna’s Bangarraju To Enter Sankranthi Race,Nagarjuna To Enter Sankranthi Race Now,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Upcoming Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Bangarraju,Nagarjuna And Naga Chaitanya Movie,Nagarjuna Bangarraju Movie Update,Bangarraju Movie Updates,Bangarraju Latest Updates,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju 2021 Latest Telugu Movie,Nagarjuna Bangarraju Movie Latest Update,Krithi Shetty,Ramya Krishna,Nagarjuna Bangar Raju Movie Latest Update,Bangarraju Movie Update,Bangarraju Movie Latest Updates,Nagarjuna New Movie Update,Nagarjuna Latest Movie Updates,Nagarjuna Movie Updates,Bangarraju Update,Bangarraju Release Date,Bangarraju Movie Release Date,Bangarraju Movie Release Date Update,Bangarraju Movie Release Update,Akkineni Nagarjuna Bangarraju Release Date,Nagarjuna Bangarraju Release Date,Bangarraju Movie Releasing On Jan 12th,Bangarraju On Jan 12th,Bangarraju Movie Releasing From Jan 12th,Bangarraju Movie Release Date Confirmed,Bangarraju Movie Release Date Announcement,Bangarraju Telugu Movie Release Date,#Bangarraju

జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.“బంగార్రాజు ” మూవీ హైదరాబాద్ , మైసూర్ షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. “బంగార్రాజు ” మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “బంగార్రాజు ” మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. “బంగార్రాజు ” మూవీని జ‌న‌వ‌రి 12 వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 7 =