దుబాయ్ లో “RRR” ప్రీ రిలీజ్ ఈవెంట్ ?

RRR Movie Team Plans To Organise Pre Release Event On A Massive Scale At Dubai,RRR Movie Pre Release Event,RRR Movie Pre Release Event Update,RRR Movie Pre Release Event Date,RRR Movie Pre Release Event At Dubai,RRR Pre Release Event,RRR Telugu Movie Pre Release Event,Jr NTR RRR Movie Pre Release Event,Ram Charan RRR Movie Pre Release Event,RRR's Pre Release Event In Dubai,RRR Movie Pre Release Event In Dubai,RRR Event In Dubai,RRR Event Movie In Dubai,RRR Event,RRR Movie Event,Grand Pre Release Event Of RRR In Dubai,RRR Movie Pre-release Event In Dubai,Ss Rajamouli Planning RRR Movie Pre-release Event In Dubai,RRR To Have A Special Event In Dubai,RRR Movie Makers Planning Grand Pre Release Event In Dubai,RRR Movie Pre Release Event Venue,RRR Pre Release Event Venue,RRR Pre Release Event Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Telugu Movie Latest News,RRR Telugu Movie Updates,RRR Update,RRR Updates,RRR Movie Upate,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Latest Updates,RRR Movie News,RRR Release Date,RRR Movie Release Date,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Alia Bhatt,Ajay Devgn,Alluri Sitaramaraju,Komaram Bheem,Olivia Morrison,Ray Stevenson,Alison Doody,Shriya Saran,Samuthirakani,SS Rajamouli,SS Rajamouli Movies,Rajamouli New Movie,RRR On Jan 7th,RRR Movie Poster,#RRROnJan7th,#RRRMovie,#RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ సంబంధించిన ప్రమోషన్స్‌ను రాజమౌళి బృందం త్వరలోనే ప్రారంభించనున్నారనీ , ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో దుబాయ్‌లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , కొమరం భీమ్ , రామరాజు టీజర్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =