సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మంచి రోజులు వచ్చాయి’

Santosh Shoban and Mehreen Pirzada Starrer Manchi Rojulochaie Movie Completes Censor Scrutiny,Manchi Rojulochaie Movie Theatrical Trailer,Manchi Rojulochaie Movie Official Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Manchi Rojulochaie,Manchi Rojulochaie Movie,Manchi Rojulochaie Telugu Movie,Manchi Rojulochaie Update,Manchi Rojulochaie Movie Updates,Santosh Shoban,Santosh Shoban Movies,Santosh Shoban New Movie,Santosh Shoban Manchi Rojulochaie,Santosh Shoban Manchi Rojulochaie Movie,Mehreen Pirzada,Mehreen Pirzada Movies,Mehreen Pirzada New Movie,Director Maruthi,Maruthi,Maruthi Movies,Maruthi New Movie,Manchi Rojulochaie Movie Trailer,Manchi Rojulochaie Trailer,Santosh Shoban New Movie Update,Anup Rubens,Whackedout Media,Manchi Rojulochaie First Glimpse,Manchi Rojulochaie Teaser,Manchi Rojulochaie 2021 Latest Telugu Movie,Manchi Rojulochaie Is Certified With U/A,Manchi Rojulochaie Movie Completes Censor,Manchi Rojulochaie Movie Censor,Manchi Rojulochaie Censor,Santosh Shoban’s Manchi Rojulochaie Censor Completed With U/A,Manchi Rojulochaie Completes Censor,Manchi Rojulochaie Movie Censor U/A Certificate,Manchi Rojulochaie Movie Censor Certificate,Manchi Rojulochaie Censor Certificate,Manchi Rojulochaie Censor Report,Manchi Rojulochaie Movie Censor Report,Manchi Rojulochaie Finishes Censor Formalities,Manchi Rojulochaie Clears Censor With U/A,Manchi Rojulochaie Gets U/A,Manchi Rojulochaie Censored With U/A,#ManchiRojulochaie,#MROfromNov4th

ఏక్ మినీ కథ సినిమా ఇచ్చిన సక్సెస్ తో యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు. అందులో మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మంచి రోజులు వచ్చాయి. లవ్ అండ్ ఎంటర్టైనింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈసినిమా దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ప్రమేషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాను చూసిన చిత్రబృందం యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సాయిశ్రీరామ్‌ అందిస్తున్నాడు. మరి ఏక్ మినీ కథ లాంటి కామెడీ ఎంటర్టైనర్ తరువాత సంతోష్ కు ఇది మరో కామెడీ ఎంటర్ టైనర్. ఈసినిమా ఏ మేరకు సంతోష్ కు విజయాన్ని అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 5 =