‘ఆది పురుష్’ ఫైనల్ షెడ్యూల్ లో ప్రభాస్..!

Pan India Star Prabhas Joins The Final Schedule Of Adipurush Movie,Prabhas Adipurush Movie Shooting Update,Latest Telugu Movie 2021,Prabhas Adipurush,Adipurush,Prabhas Adipurush Movie Latest Update,Adipurush Prabhas,Adipurush Latest News,Prabhas Adipurush Movie,Prabhas Latest Movie,Prabhas New Movie Updates,Prabhas Upcoming Movies,Prabhas Movies,Prabhas Adipurush Movie Latest Shooting Update,Prabhas Adipurush Movie Shooting Latest Update,Adipurush Movie Shooting Latest Update,Adipurush Movie Latest Shooting Update,Adipurush Latest Shooting Update,Adipurush Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhas New Movie,Prabhas Latest News,Prabhas Adipurush Movie Shooting,Prabhas Adipurush Movie Shooting News,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Updates,Adipurush Movie Updates,Adipurush Latest Updates,Prabhas And Kriti Sanon Movie,Kriti Sanon,Saif Ali Khan,Om Raut Movies,Prabhas Begin Shooting For Adipurush,Latest 2021 Telugu Movie Updates,Prabhas Adipurush Movie Shooting Latest Update,Prabhas Adipurush Latest Shooting Update,Prabhas Adipurush Latest Update,Prabhas Joins The Final Schedule Of Adipurush Movie,Prabhas Joins Adipurush Sets For Final Schedule,Prabhas Joins Adipurush Movie Final Schedule,Adipurush Movie Final Schedule,Adipurush Prabhas In Final Schedule,Prabhas Adipurush Final Schedule,Final Schedule Of Adipurush Begins In Mumbai,#Adipurush,#Prabhas

సినిమా రిలీజ్ ల సంగతి పక్కన పెడితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొత్తానికి ఒక సినిమా తర్వాత మరొక సినిమా పూర్తిచేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే తను నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. వచ్చే ఏదాది సంక్రాతికి సందడి చేయనుంది. ఇక రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రభాస్ ఇంట్రడక్షన్ వీడియో ఏ రేంజ్ లో వ్యూస్ తో దూసుకుపోతుందో చూస్తున్నాం. దీంతో ఈసినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, సలార్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా దాదాపుగా చివరి దశకు వచ్చేశాయి. అయితే తాజా సమాచారం ప్రచారం ఆది పురష్ చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా మొదలైనట్టు తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొంటున్నారు.ఇప్పటికే కృతి సనన్, సైఫ్ అలీఖాన్ తమ పాత్రలకి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయగా.. ఈ షెడ్యూల్‌తో ప్రభాస్ కూడా తన పార్ట్ షూట్ కంప్లీట్ చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఓం రౌత్ మాత్రం చాలా స్పీడ్ గా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు.

కాగా త్రీడీ నేపథ్యంలో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్‌ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =