‘రంగమార్తాండ’ కోసం చిరు గాత్ర దానం..!

Mega Star Chiranjeevi Lends His Voice For Krishna Vamsi Upcoming Movie Ranga Marthanda,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Director Krishna Vamsi,Krishna Vamsi,Krishna Vamsi Movies,Krishna Vamsi New Movie,Krishna Vamsi Latest Movie Update,Krishna Vamsi New Movie Update,Krishna Vamsi Upcoming Movie,Krishna Vamsi Ranga Marthanda,Krishna Vamsi Ranga Marthanda Movie,Krishna Vamsi Ranga Marthanda Movie Dubbing,Krishna Vamsi Ranga Marthanda Movie Latest Update,Krishna Vamsi Ranga Marthanda Movie Update,Ranga Marthanda Movie Shooting Update,Ranga Marthanda,Ranga Marthanda Movie,Ranga Marthanda Telugu Movie,Ranga Marthanda Movie Update,Ranga Marthanda Movie Latest Updates,Ranga Marthanda Update,Ranga Marthanda Latest Update,Mega Star Voice For Chiranjeevi Ranga Marthanda,Prakash Raj,Ranga Marthanda,Prakash Raj Movies,Prakash Raj New Movie,Prakash Raj Latest Movie,Prakash Raj Ranga Marthanda,Prakash Raj Ranga Marthanda Movie,Prakash Raj Ranga Marthanda Movie Update,Ramya Krishnan,Ramya Krishnan Movies,Ramya Krishnan New Movie,Prakash Raj And Ramya Krishnan Movie,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest News,Chiranjeevi Lends His Voice For Ranga Marthanda,Mega Star Chiranjeevi Lends His Voice For Ranga Marthanda Movie,Chiranjeevi Lends His Voice For Krishna Vamsi's Rangamarthanda,Chiranjeevi Voice For Rangamartanda,Chiranjeevi Lends Voice For Rangamarthanda,#Rangamarthanda,#Chiranjeevi

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎప్పటినుండో ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలేవీ విజయాన్ని అందించలేకపోయాయి. అందుకే ఇప్పుడు రీమేక్ తో రాబోతున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాకు కూడా అన్ని సినిమాల్లాగే కరోనా వల్ల బ్రేక్ పడింది. ప్రస్తుతం అయితే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ యాడ్ అయింది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి ఈసినిమాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ఈవిషయాన్ని కృష్ణవంశీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ఈసినిమా కోసం వాయిస్ అందించినందుకు చిరు కు థ్యాంక్స్ చెపుతూ.. చిరు డబ్బింగ్ చెపుతున్న ఫొటో ను పోస్ట్ చేశాడు.

ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అనసూయ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మికలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ‘అంతఃపురం’ సినిమాకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా మరోసారి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ సినిమాతో అయినా మంచి విజయం సాధిస్తారేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =