పూజాహెగ్డే న్యూ లుక్

Actress Pooja Hegde Latest Pictures Showcasing Her Festival Look Goes Viral On Social Media,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Next Movie,Pooja Hegde News,Pooja Hegde Instagram,Pooja Hegde Instagram Photos,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde,Pooja Hegde Latest Photo,Pooja Hegde Latest Picture,Pooja Hegde Photo,Pooja Hegde Images,Pooja Hegde Latest Photo Gallery,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Latest Movie Updates,Pooja Hegde Photos,Pooja Hegde Pictures,Pooja Hegde Pics,Pooja Hegde Images,Pooja Hegde Latest Gallery,Pooja Hegde New Photos,Pooja HegdeLatest Photos,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde Shines In Her Latest Pictures,Pooja Hegde Instagram Photos,Pooja Hegde Photos Latest,Pooja Hegde Latest,Pooja Hegde Photoshoot,Pooja Hegde Latest Photoshoot,Pooja Hegde New Look,Latest 2021 Telugu Movie Updates,Pooja Hegde Latest Images,Pooja Hegde Festival Look,Pooja Hegde News,Pooja Hegde Movie Updates,Pooja Hegde Movie News,Pooja Hegde Latest Photos,Pooja Hegde Latest Pics,Pooja Hegde Latest Instagram Photo,Pooja Hegde Latest Pictures,Pooja Hegde New Look In Diwali Festive Sesoan,Pooja Hegde New Festival Look,Pooja Hegde Most Eligible Bachelor,Most Eligible Bachelor,Most Eligible Bachelor Movie,Radhe Shyam,Radhe Shyam Movie,#PoojaHegde

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “వ‌రుడు కావ‌లెను” సంగీత్ ఈవెంట్ కు పూజాహెగ్డే ముఖ్య అతిధిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ ఈవెంట్‌లో కొత్త లుక్‌లో అందరినీ ఆకట్టుకున్నారు. రేషమ్ థ్రెడ్, అద్దం, పూసల ఎంబ్రాయిడరీతో డిజైన్ చేయ‌బ‌డ్డ బ్రౌన్ కుర్తా, శ‌రారా ప్యాంట్‌, నెట్ దుప‌టా డ్రెస్సులో పెద్ద ఇయ‌ర్ రింగ్స్, ఓపెన్ హెయిర్‌తో రాయ‌ల్ లుక్‌లో చిరున‌వ్వులు చిందిస్తూ పూజాహెగ్డే.కెమెరాకు ఫోజులిచ్చారు .ఫెస్టివ్ సీజ‌న్‌కు మ్యాచ్ అయ్యే డ్రెస్‌లో పూజాహెగ్డే త‌ళుక్కుమంటున్న స్టిల్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + sixteen =