“వాల్తేరు వీరయ్య ” గా చిరంజీవి మాస్ లుక్

Mass Look Of Mega Star Chiranjeevi As Valtheru Veeraiah Attracts Netizens Attention,Mega Star Chiranjeevi As Valtheru Veerayya,Latest 2021 Telugu Movie Updates,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Megastar Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi And Bobby Chiru 154,Mega Update,Mega 154,Megastar Chiranjeevi Vintage Look For Bobby,Chiranjeevi Mega154 Vintage Look,Chiranjeevi Look,Mega154,Mega154 Movie,Mega154 Telugu Movie,Mega154 Update,Mega154 Movie Update,Mega154 Latest Updates,Chiranjeevi And Bobby,Chiranjeevi And Bobby Film,Chiranjeevi And Bobby Movie,Chiranjeevi And Bobby Mega154,Mega154 Film,Chiranjeevi Mega 154,Chiranjeevi Mega154 First Look,Chiranjeevi Mega154 Look,Chiranjeevi Mega154 First Look Poster,Mega154 Chiranjeevi Mass Look,obby,Director Bobby,Bobby Movies,Bobby New Movie,Mega 154 Movie,Mega 154 Pre Look Poster,Chiranjeevi Mega 154 First Look Poster,DSP,Chiranjeevi And Bobby Movie Update,Chiranjeevi And Bobby Movie Latest Update,Chiranjeevi And Bobby Movie Title,Chiranjeevi As Valtheru Veeraiah,Mega Star Chiranjeevi As Valtheru Veeraiah Look,Chiranjeevi Latest Movie Update,Chiranjeevi New Movie Update,Chiranjeevi Latest Film Updates,Chiranjeevi Valtheru Veeraiah,Chiranjeevi And Bobby Movie Shooting,Chiranjeevi And Bobby Movie Shooting Latest Update,Chiranjeevi And Bobby Movie Shooting Update,Chiranjeevi And Bobby Film Shooting,#MEGA154,#MegaStarChiranjeevi

కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన “ఆచార్య ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్” మలయాళ మూవీ రీమేక్ “గాడ్ ఫాదర్” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సూపర్ హిట్ “వేదాళం” తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ ” మూవీ కె ఎస్ రవీంద్ర(బాబీ ) దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర(బాబీ ) దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న మాస్ ఎంటర్ టైనర్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ లో చిరంజీవి జాలరి వాల్తేరు వీరయ్య గా పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించనున్నారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఈ మూవీ లో చిరంజీవి ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + sixteen =