రష్మిక హెవీ వర్కౌట్

Rashmika Mandanna Shares Her Heavy Workout Video On Instagram,Heroine Rashmika Mandanna Heavy Workouts Video Goes Viral,Rashmika Mandanna Shares New Workout Video,Rashmika Mandanna Fitness,Rashmika Mandanna Gym Workout,Rashmika Mandanna Gym Workout Photos,Rashmika Mandanna Workout,Rashmika Mandanna Workout Pics,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie Updates,Rashmika Mandanna Shares Workout Session Video,Rashmika Mandanna Gym Workout Video,Rashmika Mandanna Fitness,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Movies,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna Latest Film Updates,Rashmika Mandanna Next Project,Rashmika Mandanna Workout Session,Rashmika Mandanna Workout Video,Rashmika Mandanna Latest Workout Session,Rashmika Mandanna Latest Workout Video,Rashmika Mandanna Videos,Rashmika Mandanna Photos,Rashmika Mandanna Pictures,Rashmika Mandanna Latest Gallery,Rashmika Mandanna New Movie Update,Rashmika Mandanna Latest Movie Update,Rashmika Mandanna Exercise Video,Rashmika Mandanna New Workout Video,Rashmika Mandanna Latest Instagram Post,Rashmika Mandanna Workout Videos,Rashmika Mandanna Gym Workout Video,Rashmika Mandanna Heavy Workout,Rashmika Mandanna Heavy Workout Video,Rashmika Mandanna Gym Workout Fitness Training,Rashmika Gym Workout,Rashmika Mandanna Workout Session Video,Rashmika Mandanna Gym Workout Videos,Rashmika Mandanna Latest Gym Workout Video,Rashmika Mandanna Fitness Training,#RashmikaMandanna

సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాదితో పాటు హిందీలో కూడా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నారు.శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.రష్మిక టాలీవుడ్ , బాలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ గా మారారు. గ్లామర్ ఫీల్డ్ లో మనుగడ సాగించాలంటే ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనివ్వాల్సిందే. స్టార్ హీరోయిన్ రష్మిక జిమ్ లో చెమట చిందిస్తున్నారు. జిమ్ లో హెవీ వర్కౌట్ చేస్తున్న తన వీడియో ను రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − ten =