‘రొమాంటిక్’ నుండి మరో ట్రైలర్ రిలీజ్

Romantic Movie Badass Trailer Released,ROMANTIC Badass Trailer,Romantic Full Movie,Akash Romantic,Puri Romantic,Ketika,Akash,Romantic Telugu Movie Latest Trailer,Romantic Telugu Film,ROMANTIC Trailer,Akash Puri,Ketika Sharma,Puri Jagannadh,Charmme Kaur,Anil Paduri,Puri Connects,Hero Akash Puri,Akash Puri Movies,Akash Puri New Movie,Akash Puri Latest News,Akash Puri New Movie Trailer,Akash Puri Latest Trailer,Puri Jagannadh Movies,Puri Jagannadh New Movie,Ketika Sharma Movies,Ketika Sharma New Movie,Ketika Sharma Romantic Movie,Ketika Sharma Romantic Trailer,Akash Puri And Ketika Sharma Movie,Akash Puri And Ketika Sharma Romantic Trailer,Akash Puri Romantic,Akash Puri Romantic Movie,Akash Puri Romantic Movie Trailer,Akash Puri Romantic Trailer,Akash Puri Romantic Telugu Movie Trailer,Akash Puri Romantic Official Trailer,Akash Puri Romantic Theatricial Trailer,Romantic,Romantic Movie,Romantic Telugu Movie,Romantic Movie Trailer,Romantic Telugu Movie Trailer,Romantic Film Trailer,Romantic Official Trailer,Romantic Theatricial Trailer,Romantic Update,Romantic Movie Updates,Romantic Movie Latest Update,Romantic Teaser,Romantic Songs,Romantic Movie Songs,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Romantic Movie Badass Trailer,Akash Puri ROMANTIC Badass Trailer,Romantic Releasing On OCT 29th,Romantic Movie New Trailer,#RomanticOnOCT29th,#ROMANTICBadassTrailer

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్. అనిల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న విడుదలవుతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో కూడా స్పీడు పెంచారు. ఒకపక్క పూరీ లైగర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా కూడా తనయుడి కోసం ప్రమోషన్స్ కోసం తన సపోర్ట్ ను అందిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసారి రిలీజ్ చేసిన ట్రైలర్ లో క్రైమ్ యాంగిల్స్ ను చూపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కథ, కథనం, సంభాషణలు అందిస్తున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

మరి ఆకాష్ ఇప్పటికే పలు సినిమాలు తీసినా అవి అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. అయితే ఈసినిమాపై ఆకాష్ భారీ అంచనాలతో ఉన్నాడు. మరి ఈసినిమా ఆకాష్ కు మంచి విజయాన్ని అందిస్తుందేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =