కాజల్ అగర్వాల్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

Kajal Aggarwal Hits 20 Million Follower Mark On Instagram,Kajal Aggarwal Crosses 20 Million Followers In Instagram,Kajal Aggarwal Created New Record In Instagram With 20 Million Followers,Telugu Filmnagar,Kajal Aggarwal,Kajal Aggarwal Reaches 20 Million Followers On Instagram,Kajal Aggarwal Hits 20 Million Followers On Instagram,Kajal Aggarwal Hits 20 Million Instagram Followers,Kajal Aggarwal Hits 20 Million Instagram Followers,Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Kajal Aggarwal Instagram,Kajal Aggarwal Instagram Followers,Kajal Aggarwal Instagram 20 Million Followers,20 Million Followers For Kajal Aggarwal,Kajal Aggarwal Instagram Record,Kajal Aggarwal 20 Million Instagram Followers,Kajal Aggarwal Hits 20M Followers On Instagram,20M Followers For Kajal Aggarwal On Instagram,Kajal Aggarwal Followers In Instagram,Kajal Aggarwal Reaches 20M Followers,Kajal Aggarwal Reached 20 Million Followers Mark On Instagram,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Movie,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Movie Updates,Kajal Aggarwal Upcoming Movies,Kajal Aggarwal 20 Million On Instagram,Kajal Aggarwal Celebrates 20 Million Followers On Instagram,Kajal Aggarwal Reached 20 Million Followers On Instagram,Kajal Aggarwal Latest Photo,Kajal Aggarwal Instagram Photos,Kajal Aggarwal Celebrates 20 Million On Instagram,Kajal Aggarwal's Instagram,#KajalAggarwal

“లక్ష్మీ కళ్యాణం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి సూపర్ హిట్ “చందమామ “మూవీ తో గుర్తింపుపొందిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ నటించిన “ఆచార్య “ మూవీ 2022 సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “ , “రౌడీ బేబీ “ (తమిళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ప్రయోగాత్మక బాలీవుడ్ మూవీ “ఉమ”లో నటిస్తున్న కాజల్ బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కాజల్ తన రీల్ లైఫ్ , రియల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ స్టార్స్ లో ఒకరుగా నిలిచారు.తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ కు చేరుకొని కాజల్ అగర్వాల్ రికార్డ్ క్రియేట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here