మెగాస్టార్-బాబి సినిమా లాంచ్ కు డేట్ ఫిక్స్..!

Mega Star Chiranjeevi and Director Bobby Upcoming Movie Launch Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Megastar Chiranjeevi,Chiranjeevi Birthday,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi And Bobby Chiru 154,Mega Update,Mega 154,Mythri Movie Makers,Chiranjeevi Mega154 Vintage Look,Mega154,Mega154 Movie,Mega154 Telugu Movie,Mega154 Update,Mega154 Movie Update,Mega154 Latest Updates,Chiranjeevi And Bobby,Chiranjeevi And Bobby Film,Chiranjeevi And Bobby Movie,Chiranjeevi And Bobby Mega154,Mega154 Film,Chiranjeevi And Bobby Film Announced,Chiranjeevi Mega 154,Mega 154 First Look Poster,Chiranjeevi Mega154 First Look,Mega154 Poster,Mega154 Chiranjeevi Poster,Bobby,Director Bobby,Bobby Movies,Bobby New Movie,Mega 154 Movie,Mega 154 Pre Look Poster,Chiranjeevi Mega 154 First Look Poster,Mega154 Pre Look Poster,Mega 154 Pre Look,DSP,Mega154 Movie Launch Date Announced,Mega154 Movie Launch Date,Chiranjeevi And Bobby Movie Launch,Chiranjeevi And Bobby Movie Launch Date,Chiranjeevi And Bobby Movie Opening,Chiranjeevi And Bobby Movie Shooting,Chiranjeevi And Bobby Movie Shooting Update,Mega154 Movie Shooting Update,Mega154 Movie Latest Shooting Update,Mega154 Movie Launch,Mega154 Movie Opening,Chiranjeevi And Bobby Upcoming Movie,Latest 2021 Telugu Movie Updates,Chiranjeevi And Bobby Film's Muhurtham Fixed,Chiranjeevi And Bobby Movie Muhurtham,Mega154 Movie Launched On November 6th,#MEGA154

మెగాస్టార్ చిరంజీవి కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలను చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. చిరు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో మొదలుపెట్టింది. ఆ సినిమా షూటింగ్ అవ్వగానే వెంటనే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా వీటితో పాటు బాబి దర్శకత్వంలో, మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు సినిమాలు చేయనున్న సంగతి కూడా విదితమే. అయితే గాడ్ ఫాదర్ సినిమా చేస్తుండగానే మధ్యలో మెహర్ రమేష్ సినిమాను కూడా ప్రారంభించనున్నాడని అన్నారు. మరోవైపు గత కొంతకాలంగా బాబి సినిమాను కూడా చిరు త్వరలోనే స్టార్ట్ చేయనున్నాడు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈనేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం ఈసినిమా లాంచ్ కు డేట్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 6న గ్రాండ్ గా ప్రారంభంకానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ ను బట్టి అర్థమవుతుంది. ఇక బాబి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 12 =