‘రొమాంటిక్’ ట్రైలర్ రిలీజ్

Akash Puri and Ketika Sharma Starrer Romantic Movie Trailer Is Out,ROMANTIC Trailer,Akash Puri,Ketika Sharma,Puri Jagannadh,Charmme Kaur,Anil Paduri,Puri Connects,Hero Akash Puri,Akash Puri Movies,Akash Puri New Movie,Akash Puri Latest News,Akash Puri New Movie Trailer,Akash Puri Latest Trailer,Puri Jagannadh Movies,Puri Jagannadh New Movie,Ketika Sharma Movies,Ketika Sharma New Movie,Ketika Sharma Romantic Movie,Ketika Sharma Romantic Trailer,Akash Puri And Ketika Sharma Movie,Akash Puri And Ketika Sharma Romantic Trailer,Akash Puri Romantic,Akash Puri Romantic Movie,Akash Puri Romantic Movie Trailer,Akash Puri Romantic Trailer,Akash Puri Romantic Telugu Movie Trailer,Akash Puri Romantic Official Trailer,Akash Puri Romantic Theatricial Trailer,Romantic,Romantic Movie,Romantic Telugu Movie,Romantic Movie Trailer,Romantic Telugu Movie Trailer,Romantic Film Trailer,Romantic Official Trailer,Romantic Theatricial Trailer,Romantic Update,Romantic Movie Updates,Romantic Movie Latest Update,Romantic Trailer Unveiled By Pan India Prabhas,Prabhas,Rebel Star Prabhas,Prabhas Unveiles Romantic Trailer,Romantic Trailer Out,Romantic Trailer Release,Romantic Trailer Launch,Romantic Movie Trailer Launch,Romantic Trailer Launch Out Now,Romantic Teaser,Romantic Songs,Romantic Movie Songs,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,#RomanticTrailer,#Romantic

డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించడమే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోలను చేశాడు. ఇక ఇప్పుడు తనయుడు ఆకాష్ పూరి సక్సెస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు పూరీ. పూరీ తనయుడు ఆకాష్ పూరీ ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసినా సరైన సక్సెస్ రాలేదు. ఇక ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. అనిల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా వస్తుంది. ఇక ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. నిజానికి ఈసినిమాను దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 న ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ మళ్లీ సినిమా రిలీజ్ డేట్ ను మార్చారు. అక్టోబర్ 29న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కథ, కథనం, సంభాషణలు అందిస్తున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఆకాష్ పూరీకి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − thirteen =