“రౌడీ బాయ్స్” న్యూ పోస్టర్ రిలీజ్

Rowdy Boys Movie New Poster Is Out,Anupama’s Romantic Still With Rowdy Boy,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Rowdy Boys Teaser,Ashish,Anupama,Dil Raju,Rowdy Boys Movie Teaser,Anupama,Anupama Parameswaran,Anupama Parameswaran Movies,Rowdy Boys Telugu Movie,Rowdy Boys Film,Anupama In Rowdy Boys,Rowdy Boys First Look,Dil Raju Movies,Devi Sri Prasad,Desi Sri Prasad Movies,Rowdy Boys Songs,Rowdy Boys Telugu Movie Teaser,Anupama Parameswaran New Movie,Anupama Parameswaran Rowdy Boys,Ashish Movies,Ashish New Movie,Ashish Rowdy Boys,Ashish Rowdy Boys Movie,Ashish Rowdy Boys Telugu Movie Teaser,Rowdy Boys,Rowdy Boys Movie,Rowdy Boys Telugu Movie,Rowdy Boys Movie Update,Rowdy Boys Movie Updates,Rowdy Boys Movie Latest Updates,Rowdy Boys Movie Latest News,Rowdy Boys Movie News,Rowdy Boys Latest 2021 Telugu Movie,Ashish And Anupama Parameswaran Movie,Rowdy Boys Latest Update,Rowdy Boys Update,Ashish Rowdy Boys Movie Poster,Ashish Rowdy Boys Movie Update,Dil Raju Rowdy Boys,Anupama Parameswaran New Poster From Rowdy Boys,Rowdy Boys Poster,Rowdy Boys Movie Poster,Rowdy Boys Movie New Poster,Rowdy Boys Movie Latest Poster,Rowdy Boys New Poster,Rowdy Boys New Poster Out,Rowdy Boys Movie Still,Anupama Parameswaran Rowdy Boys Movie New Poster,Ashish Rowdy Boys Movie New Poster,Rowdy Boys Songs,Rowdy Boys Movie Songs,Rowdy Boys Telugu Movie Songs,Preme Aakasam,Preme Aakasam Song,Anupama Parameswaran And Ashish New Poster From Rowdy Boys,#Ashish,#AnupamaParameswaran,#RowdyBoys

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “హుషారు” మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా కాలేజీ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ “రౌడీ బాయ్స్” మూవీ తెరకెక్కింది. సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ సాంగ్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ కానున్న రౌడీ బాయ్స్”మూవీ ప్రమోషన్స్ చిత్ర యూనిట్ భారీగా చేపట్టింది. ప్రమోషన్స్ లో భాగంగా ఒక కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అనుపమని యంగ్ హీరో ఆశిష్ రెడ్డి హగ్ చేసుకున్న పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here