‘భోళా శంకర్’ లాంగ్ షెడ్యూల్ కు ప్లాన్..!

Mega Star Chiranjeevi Starrer Bhola Shankar Movie Team Plans On A Long Shooting Schedule,Bholaa Shankar Update,Bholaa Shankar Movie Latest Update,Bholaa Shankar Teaser,Bholaa Shankar Movie Teaser,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest 2021 Telugu Movie Updates,Megastar Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Bhola Shankar,Chiranjeevi Bholaa Shankar Movie,Chiranjeevi New Movie Bholaa Shankar,Bholaa Shankar Movie,Bholaa Shankar Telugu Movie,Bholaa Shankar Movie Updates,Bholaa Shankar Latest Updates,Keerthy Suresh,Meher Ramesh,Anil Sunkara,Chiranjeevi And Keerthy Suresh Movie,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Meher Ramesh Movies,Meher Ramesh New Movie,Chiranjeevi Meher Ramesh Movie,Bholaa Shankar First Glimpse,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi And Meher Ramesh Bholaa Shankar Movie,Bholaa Shankar Shooting,Bholaa Shankar Movie Shooting,Bholaa Shankar Movie Shooting Update,Bholaa Shankar Movie Latest Shooting Update,Bholaa Shankar Latest Shooting Update,Bholaa Shankar Shooting Update,Chiranjeevi Bholaa Shankar Movie Latest Shooting Update,Chiranjeevi Bholaa Shankar Latest Shooting Update,Chiranjeevi Bholaa Shankar Movie Shooting Update,Chiranjeevi Bholaa Shankar Shooting Update,Bholaa Shankar Movie Shooting Update,Bhola Shankar Movie Team Plans On A Long Shooting Schedule,Bhola Shankar Movie Long Shooting Schedule,Bholaa Shankar Movie Shooting Schedule,#BholaaShankar

రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్పీడ్ మీదున్నాడు. వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇందులో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇందులో గాడ్ ఫాదర్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా… భోళా శంకర్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఊటీలో ఒక షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకొని వచ్చారు. అయితే ఈసినిమా తరువాత షెడ్యూల్ కు కాస్త గ్యాప్ ఉండటంతో భోళా శంకర్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే మేకర్స్ లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. వచ్చే వారం నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుందని తెలుస్తోంది.

కాగా ఈసినిమాలో చిరంజీవి కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమా తమిళ్ హిట్ మూవీ వేదాళం కు రీమేక్ అయినా మెహర్ రమేష్ మాత్రం స్క్రిప్ట్ ను బాగా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.




Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here