సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూవర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ”వరుడు కావలెను “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ దశమి పండగ సందర్భంగా “వరుడు కావలెను ” మూవీ అక్టోబర్ 29 న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు . ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో “వరుడు కావలెను” చిత్రం ప్రేక్షకుల్ని అలరించటానికి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 29 న విడుదల అవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
![Video thumbnail](https://img.youtube.com/vi/5gAchzPci2w/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/oyCS5qUgpok/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/pVvsiFiYZYI/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/VGvvobnQHVY/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)