‘అన్నాత్తే’ టీజర్ రిలీజ్

Super Star Rajinikanth Starrer Annaatthe Movie Teaser Is Out,Annaatthe Movie Latest Update,Annaatthe Updates,Annaatthe New Update,Annaatthe Release Date,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,2021 Latest Telugu Teasers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Rajinikanth Annaatthe Movie Teaser,Rajinikanth Annaatthe Teaser,Annaatthe Teaser,Annaatthe Movie Teaser,Annaatthe Teaser Release Out,Annaatthe,Annaatthe Movie,Annaatthe Movie Update,Annaatthe Movie Updates,Annaatthe Movie Latest Updates,Annaatthe Update,Annaatthe Latest Updates,Annaatthe Movie First Look,Annaatthe First Look,Rajinikanth,Rajinikanth New Movie,Super Star Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth Latest Movie,Rajinikanth Upcoming Movie,Rajinikanth Annaatthe,Rajinikanth Annaatthe Movie,Rajinikanth Annaatthe Movie Update,Annaatthe Motion Poster,Meena,Nayanthara,Keerthy Suresh,Sun Pictures,Rajinikanth New Movie Teaser,Latest Telugu Teasers,Annaatthe Official Teaser,Rajinikanth Annaatthe Official Teaser,Siva,D.Imman,Annaatthe Movie Official Teaser,Rajinikanth New Movie Update,Rajinikanth Latest Movie Update,Rajinikanth Annaatthe Songs,Annaatthe Movie Teaser Launch,Annaatthe Teaser Launch,Annaatthe Movie Teaser Released,Annaatthe Teaser Release,Annaatthe Teaser Out Now,Annaatthe Motion Poster,Annaatthe First Look,Annaatthe Rajinikanth,Super Star Rajinikanth,Annaatthe Songs,#Annaatthe,#AnnaattheTeaser

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ కు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అన్ని అడ్డంకులను దాటుకొని ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమా అంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రజినీకాంత్ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. ఇన్ని రోజులు అన్నాత్తే నుండి ఏ అప్ డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి దసరా పండుగ సందర్బంగా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు చెప్పగా దానికోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆ టైమ్ రానే వచ్చేసింది. ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి, సతీష్, బాల వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈసినిమాకు ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fourteen =