ఫైనల్ షెడ్యూల్ లో “రామారావు ఆన్ డ్యూటీ “

Mass Maharaja Ravi Teja Starrer Rama Rao on Duty Enters Last Schedule Of Movie Shoot,Ravi Teja’s Ramarao On Duty Enters Final Schedule,RT68 Movie Latest Update,RT68 Movie Update,Telugu Filmnagar,RT68,RT68 Movie,Ravi Teja,Mass Maha Raja Ravi Teja,Ravi Teja New Movie,Ravi Teja Movies,Ravi Teja Latest Movie,RT68 Latest Update,RT68 Update,Ravi Teja RT68,Sarath Mandava,Ravi Teja 68th First Look,RT68 Updates,RT68,RT68 Is Rama Rao On Duty,Rama Rao On Duty,Rama Rao On Duty Movie,Rama Rao On Duty Telugu Movie,Rama Rao On Duty Movie First Look,Rama Rao On Duty First Look,Ravi Teja New Movie Rama Rao On Duty,Latest Telugu Movies 2021,Ravi Teja Rama Rao On Duty,RT 68 First Look,Rama Rao On Duty Ravi Teja,RT68 Latest Update,Ravi Teja Updates,Divyansha Kaushik,Rama Rao First Look,Ramarao On Duty Movie Update,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty Movie Latest Updates,Ramarao On Duty Movie Latest News,Ramarao On Duty Update,Ramarao On Duty New Update,Ravi Teja Updates,Ramarao On Duty Latest Update,Ramarao On Duty Movie Shooting,Ramarao On Duty Movie Shooting Update,Ramarao On Duty Movie Latest Shooting Update,Ramarao On Duty Latest Shooting Update,Ramarao On Duty Movie Shoot,Ravi Teja Ramarao On Duty Movie Latest Shooting Update,Ravi Teja Ramarao On Duty Movie Shooting Update,Ravi Teja Ramarao On Duty Shooting Update,Ravi Teja Ramarao On Duty Movie Update,Ravi Teja Ramarao On Duty Movie Last Schedule,Ramarao On Duty Movie Last Schedule,#RT68,#RamaRaoOnDuty

సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది . యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. హీరో రవితేజ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ షూటింగ్ ముగింపు దశ లో ఉంది. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ప్రారంభించడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇండియా లో , కొన్ని సాంగ్స్ యూరోప్ లో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తో పాటు హీరో రవితేజ,మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్ టైనర్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + sixteen =