సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన “ఆర్య ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. “ఆర్య 2” మూవీ కూడా విజయం సాధించింది. సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. “పుష్ప “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప “మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప :ది రైజ్”మూవీ డిసెంబర్ 17 వ తేదీ రిలీజ్ కానుందని సుకుమార్ చెప్పారు. “ఆర్య 3” మూవీ కి కూడా స్క్రిప్ట్ రెడీ అవుతుందనీ , “పుష్ప పార్ట్2” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత “ఆర్య 3” మూవీ తెరకెక్కుతుందనీ దర్శకుడు సుకుమార్ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: