స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సమర్పణలో ఆపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భరత్ కుమార్ పి దర్శకత్వంలో “చూసీ చూడంగానే” మూవీ ఫేమ్ శివ కందుకూరి , మేఘ ఆకాష్ జంటగా “మనుచరిత్ర”మూవీ తెరకెక్కింది. ధనంజయ్ , ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “మనుచరిత్ర”మూవీ టీజర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. లవ్ , యాక్షన్., ఎమోషన్ నేపథ్యంలో సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించింది. కాజల్ అగర్వాల్ క్లాప్ తో ప్రారంభం అయిన “మనుచరిత్ర”మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.
[subscribe]
What's In My Bag with Megha Akash | Chal Mohan Ranga | Nithiin | Thaman S | Telugu FilmNagar
02:15
10 Ways To Impress A Girl | Megha Akash as Love Guru | Chal Mohan Ranga | Nithiin | Thaman S
02:15
5 Tips To Get Over A Breakup | Megha Akash as Love Guru | Chal Mohan Ranga | Nithiin | Thaman S
01:33
Megha Akash Reveals Her Bad Experience with Nithiin | Chal Mohan Ranga Interview | Thaman S
01:26
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: